Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher! FEATURE NEWS
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years! FEATURE NEWS
  • చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses FEATURE NEWS
  • మీకు రూ.ల‌క్ష వేత‌నమా? నెలకు రూ.40 వేల పెట్టుబడితో.. 13 ఏళ్లలో రూ.కోటి సాధ్య‌మే! ₹1 Lakh Salary? Invest ₹40,000 Monthly and Build ₹1 Crore in Just 13 Years! FEATURE NEWS
  • 45-50 ఏళ్లలో పదవీ విరమణ ప్రణాళిక.. ఆలస్యమైనా ఆర్థిక భద్రత సాధ్యమే.. Retirement Planning at 45-50.. It’s Never Too Late to Build Financial Security FEATURE NEWS
  • ఇ-ప్రాప్తి పోర్టల్‌తో పాత పీఎఫ్ ఖాతాలకు మళ్లీ జీవం.. EPFO’s e-Prapti Portal to Revive Forgotten PF Accounts FEATURE NEWS
  • రుణ బ‌కాయిలున్నా.. జప్తు చేయ‌ని ఆస్తులివే.. ఆర్థిక భద్రతకు చట్టాల రక్షణ.. Assets Cannot Seize Despite Loan Defaults: Legal Protection for Financial Security FEATURE NEWS
  • రోడ్ల అభివృద్ధి – భారత ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శక విప్లవం.. Road Development – A Transformational Force Behind India’s Economic Growth FEATURE NEWS
  • డబ్బు, కుటుంబం, జీవన ప్రణాళిక – సినిమా చెప్పిన ఆర్థిక సత్యాలు.. Money, Family and Life Planning – The Financial Truths Told by a Film FEATURE NEWS
  • EPF ఖాతాలో వడ్డీ ఇంకా పడలేదా? అసలు నిజం ఇదే.. నో టెన్ష‌న్‌ ! EPF Interest Not Credited Yet? Here’s the Real Reason – No Need to Worry! FEATURE NEWS

పిల్ల‌ల పేరిట పొదుపుతో ప‌న్ను ప్ర‌యోజ‌నం

Posted on 22/04/202210/10/2022 By admin No Comments on పిల్ల‌ల పేరిట పొదుపుతో ప‌న్ను ప్ర‌యోజ‌నం

tax benefit with children saving schemes

ప‌న్ను ప్ర‌యోజ‌నం పొంద‌డానికి మ‌నం అనేక మార్గాల‌ను అన్వేషిస్తుంటాం. ఈ క్ర‌మంలో చాలా మంది అడ్డ‌దారులు తొక్కుతుంటే కొందరు అమాయ‌క‌త్వంతో డ‌బ్బులు కోల్పోతుంటారు. ఈ విష‌యంలో మ‌నం కొంత ఎడ్యుకేట్ కావాల్సిన అవ‌స‌రం ఉంది. ప‌న్ను ప్ర‌యోనం కోసం పిల్లల పేరిట పెట్టుబడి పెట్టడం ఒక మార్గం. దీని వ‌ల్ల రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వారికి ఆర్థిక భరోసానివ్వడంతో పాటు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అందుకే పన్ను మినహాయింపు కోసం పెట్టుబడులు పెట్టేటపుడు పిల్లల పేరున పెడితే మంచిది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ , సుకన్య సమృద్ది యోజన, సంప్రదాయ బీమాపథకాలు కొన్ని రకాల ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను రాయితీ పొందడమే కాకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువ డబ్బులను పొదుపు చేయడం అవుతుంది.

tax benefit with PPF

పీపీఎఫ్‌తో..
పీపీఎఫ్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పిల్లల విద్యకు, వివాహానికి ఉపయోగపడతాయి. ఈ పథకంలో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ప్రస్తుతం వడ్డీరేటు 7.1 శాతంగా ఉంది. మైనర్ పిల్లల కోసం తల్లిదండ్రులు పీపీఎఫ్ ఖాతాను తెరవొచ్చు. అప్పటి వరకు అది వారి సంరక్షణలోనే ఉంటుంది. ఒక సారి పిల్లల వయసు 18 ఏళ్ళ దాటితే ఖాతా వారి పేరు మీదకు బదిలీ అవుతుంది. ఒక వేళ తల్లిదండ్రులు వారి పేరిట కూడా పీపీఎఫ్ ఖాతాను నిర్వహిస్తుంటే .. పన్ను మినహాయింపు కోసం రెండింట్లో కలిపి చేసే మదుపు రూ.1.5 లక్షల దాటొద్దు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం సెక్షన్ 80 సీ కింద పన్ను మినహాయింపు కోసం మైనర్ పిల్లల పేరిట తల్లిదండ్రులిద్దరిలో ఎవరైనా ఒకరు పీపీఎఫ్ తెరవొచ్చు. దీనికి ఓ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, పిల్లల వయసు ధ్రువీకరణ పత్రం, సంరక్షకుడి పాన్ వంటి పత్రాలు అవసరం. పిల్లల వయసు 18 ఏళ్ళు దాటితే ఖాతా వారి పేరు మీదకు మారిపోతుంది. వారు సొంతంగా మదుపు చేయడం ప్రారంభించొచ్చు. ఒక వేళ పీపీఎఫ్ 15 ఏళ్ళ కాలపరిమితి ముగిస్తే ప్రతి 5 ఏళ్ళ కొకసారి పొడిగింపు ఉంటుంది.

tax benefit with sukanya samruddhi yojana

సుకన్య సమృద్ధి యోజన…
ఈ పథకంలో ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు మదుపు చేయొచ్చు. ప్రస్తుతం వడ్డీరేటు 7.6 శాతంగా ఉంది. బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వారికి 10 ఏళ్ళ వయసు వచ్చే వరకు మాత్రమే సుకన్య సమృద్ది ఖాతా తెరిచేందుకు అనుమతి ఉంటుంది. పదోతరగతి పూర్తయిన తర్వాత లేదా బిడ్డకు 18 ఏళ్ళు నిండిన తర్వాత డబ్బును ఉపసంహరించుకోవచ్చు. లేదా వివాహ సమయంలోనూ విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఖాతా తెరిచిన 21 ఏళ్ళు లేదా పెళ్ళి సమయంలో ఖాతాను నిలిపివేస్తారు.
ఇలాంటి మ‌రి కొన్ని ప‌థ‌కాలు ఉన్నాయి. వీట‌న్నింటినీ గురించి అవ‌గాహ‌న క‌లిగి ఉండ‌డం చాలా అవ‌స‌రం. అప్ప‌డే ట్యాక్స్ విష‌యంలో మ‌నం పొర‌పాట్లు, తొంద‌ర‌పాటు నిర్ణ‌యాలు తీసుకోకుండా ఉంటాం.

సెక్షన్ 80సీ ప్రకారం ఇద్దరూ పిల్లల కోసం చెల్లించే ట్యూషన్ ఫీజుపై గరిష్ఠంగా రూ.1.5 లక్షలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. మ‌నం ట్యాక్స్ ఫైల్ చేసేట‌ప్పుడు ఈ విష‌యాల‌న్నీ స్ప‌ష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.

255
FEATURE NEWS

Post navigation

Previous Post: క‌రెంట్ అకౌంట్ ఎందుకు..? ఎవ‌రికి..?
Next Post: సైజు త‌గ్గ‌బోతున్న ఎల్‌ఐసీ ఐపీవో what is the size of LIC ipo

Related Posts

  • రూపాయి పతనం మధ్య కేంద్రం ధైర్యం.. ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి.. Amid Rupee Fall, Centre Remains Confident | Minister Says Economic Fundamentals Are Strong FEATURE NEWS
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns? FEATURE NEWS
  • బంగారం ధరలు నిర్ణయించే స్థాయికి భారత్ చేరుకుంటుందా? Is India Rising to Become a Gold Price Maker? FEATURE NEWS
  • జీతం తక్కువైనా.. పెద్ద మొత్తంలో లోన్ పొంద‌డం సాధ్యమేనా? బ్యాంకులు ఏం చూస్తాయి? Can You Get a Big Loan Even with a Low Salary? What Banks Actually Check FEATURE NEWS
  • అమల్లోకి వచ్చిన బ్యాగేజీ నిబంధనలు–2026 … New Baggage Rules 2026 Implemented FEATURE NEWS
  • క్రెడిట్ రిపోర్ట్‌లో పొరపాట్లు… భవిష్యత్తు రుణాలపై ముప్పు! Errors in Credit Report… A Silent Threat to Your Financial Future FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • అధిక‌ క్రెడిట్ కార్డులతో అధిక‌ రివార్డులు పొందొచ్చా? క‌ఠినంగా మారిన‌ ష‌ర‌తులు! Can More Credit Cards Bring More Rewards? Conditions Are Getting Tougher!
  • రోజుకు రూ.500 పొదుపు.. 20 ఏళ్లలో రూ.1.48 కోట్ల నిధి! Save ₹500 a Day, Build ₹1.48 Crore in 20 Years!
  • చెక్ రాసేటప్పుడు ఈ చిన్న పొరపాట్లు చేయకండి.. భారీ నష్టాలకు దారితీయొచ్చు.. Cheque Safety Rules.. Small Mistakes Can Lead to Big Financial Losses
  • మీకు రూ.ల‌క్ష వేత‌నమా? నెలకు రూ.40 వేల పెట్టుబడితో.. 13 ఏళ్లలో రూ.కోటి సాధ్య‌మే! ₹1 Lakh Salary? Invest ₹40,000 Monthly and Build ₹1 Crore in Just 13 Years!
  • 45-50 ఏళ్లలో పదవీ విరమణ ప్రణాళిక.. ఆలస్యమైనా ఆర్థిక భద్రత సాధ్యమే.. Retirement Planning at 45-50.. It’s Never Too Late to Build Financial Security
  • ఇ-ప్రాప్తి పోర్టల్‌తో పాత పీఎఫ్ ఖాతాలకు మళ్లీ జీవం.. EPFO’s e-Prapti Portal to Revive Forgotten PF Accounts
  • రుణ బ‌కాయిలున్నా.. జప్తు చేయ‌ని ఆస్తులివే.. ఆర్థిక భద్రతకు చట్టాల రక్షణ.. Assets Cannot Seize Despite Loan Defaults: Legal Protection for Financial Security
  • రోడ్ల అభివృద్ధి – భారత ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శక విప్లవం.. Road Development – A Transformational Force Behind India’s Economic Growth
  • డబ్బు, కుటుంబం, జీవన ప్రణాళిక – సినిమా చెప్పిన ఆర్థిక సత్యాలు.. Money, Family and Life Planning – The Financial Truths Told by a Film
  • EPF ఖాతాలో వడ్డీ ఇంకా పడలేదా? అసలు నిజం ఇదే.. నో టెన్ష‌న్‌ ! EPF Interest Not Credited Yet? Here’s the Real Reason – No Need to Worry!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఒక్కరోజే రూ.30 వేల పతనం! వెండి ధర షాక్‌… బంగారం ఎంత తగ్గిందంటే? Silver crashes ₹30,000 in a single day! How much did gold prices fall? FEATURE NEWS
  • క్రెడిట్‌కార్డుతో బంగారు ఆభరణాలు కొన‌చ్చా..? Can You Buy Gold Jewellery with a Credit Card? FEATURE NEWS
  • GST అంటే ఏమిటి what is GST FEATURE NEWS
  • సిబిల్ స్కోరుపై ఆర్‌బీఐ కొత్త ప్ర‌తిపాద‌న ..RBI’s New Proposal on CIBIL Score FEATURE NEWS
  • క్రెడిట్ రిపోర్ట్‌ను పరిశీలించండి.. ఆర్థిక సమస్యలను ముందుగానే గుర్తించండి.. Check Your Credit Report… Identify Financial Problems Early FEATURE NEWS
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources? FEATURE NEWS
  • ఎస్‌బీఐ ఎఫ్‌డీ .. రూ.2 లక్షల పెట్టుబడితో రూ.1 లక్షకు పైగా లాభం! SBI FD Bonanza: Earn Over ₹1 Lakh Profit with a ₹2 Lakh Investment INVESTMENTS
  • 2026లో క్రిప్టో మార్కెట్ ఎలా ఉండబోతుందంటే..? What to Expect from the Crypto Market in 2026? MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme