Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

సెక్షన్ 80 సీసీఎఫ్ తో ప‌న్ను ఆదా what is tax benefit with section 80ccf

Posted on 28/03/202204/07/2024 By admin No Comments on సెక్షన్ 80 సీసీఎఫ్ తో ప‌న్ను ఆదా what is tax benefit with section 80ccf

what is tax benefit with section 80ccf

ఉదాహ‌ర‌ణ‌కు మనకు వార్షిక ఆదాయం రూ.5.50లక్షలు. ఆదాయపు చ‌ట్టాల నియమాల ప్రకారం రూ.2.50 లక్షలకు మించిన ఆదాయం పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే మనం రూ. 3 లక్షలకు పన్ను చెల్లించాలి. పన్ను భారాన్ని తగ్గించేందుకు సెక్షన్ 80 సీ కింద మినహాయింపు అందించే వివిధ పథకాల్లో రూ.1.50 లక్షల పెట్టుబడి పెట్టారు. ఇంకా పన్ను వర్తించే ఆదాయం రూ.1.50 లక్షలు ఉంది. ఇప్పుడు మరింత పన్ను మినహాయింపు పొందేందుకు ఉన్న మ‌రో అవ‌కాశం సెక్ష‌న్ 80 సీసీఎఫ్‌. బ్యాంకులు అందించే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో రూ.40 వేలు పెట్టుబడి పెడితే సెక్షన్ 80 సీసీఎఫ్ ప్రకారం మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిద్వారా గ‌రిష్ఠంగా రూ. 20 వేల వ‌ర‌కు మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు.

మౌలిక స‌దుపాయాల‌తోనే దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రుగులు తీస్తుంది. మౌలిక సదుపాయాల అభివృద్దికి లక్షల కోట్లు అవసరం. ప్ర‌భుత్వానికి ప‌న్నుల ర‌పంలో నిధులు వ‌స్తున్నా ఇంకా చాలా అవ‌స‌రం ఉంటుంది. దీనికోసం నిదులను సమకూర్చేందుకు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లను విడుదల చేస్తుంది. ఎక్కువ పెట్టుబడుడారులను ఆకర్షించేందుకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీసీఎఫ్ ను జోడించి ప్రోత్సకాలను అందిస్తుంది. ఆ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొంత వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ప్రయోజనం కలుగజేస్తుంది.

ట్యాక్స్ బాధితుల కోస‌మే..
additional benefit with section 80c

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 సీ ప్రకారం మనకు వచ్చే రూ.1.50 లక్షల మినహాయింపునకు అదనంగా 80 సీసీఎఫ్ ద్వారా పన్ను ఆదా చేసుకోవచ్చు. నిర్దిష్ట పథకాల్లో పెట్టుబడి పెట్టినవాళ్ళకు మాత్రమే ఈ సెక్షన్ కింద మినహాయింపు వర్తిస్తుంది. దీన్ని 2010లో రూపొందించగా 2011లో అమల్లోకి వచ్చింది. ఈ సెక్షన్ కింద ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఇతర బాండ్లలో పెట్టిన పెట్టుబడులపై పన్ను మినహాయింపు లభిస్తుంది.

మ‌న జాతీయుల‌కే..
section 80ccf only for indians

మన దేశంలో నివసించేవారికి మాత్రమే సెక్షన్ 80 సీసీఎఫ్ కింద లభించే మినహాయింపున‌కు అర్హులు.
ఎన్ఆర్ఐలకు విదేశీయులకు ఈ మినహాయింపు వర్తించదు. సంస్థలు, సంఘాలకు వర్తించదు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులతో పాటు హిందూ అవిబాజ్య కుటుంబాల వారు ఈ సెక్షన్ 80 సీసీఎఫ్ కింద లభించే మినహాయింపున‌కు అర్హులు. సెక్షన్ 80 సీసీఎఫ్ కింద ఒక వేళ ఉమ్మడి పెట్టుబడులు చేస్తే పన్ను ప్రయోజనాలు ఒక్కరికే లభిస్తాయి. మొదటి పెట్టుబడిపెట్టినవారు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. హిందూ అవిబాజ్య కుటుంబాల్లో కూడా ఒక సభ్యుడుకి మాత్రమే వర్తిస్తుంది.

* ప్రభుత్వ అనుమతితో బ్యాంకులు, కార్పొరేష‌న్లు జారీ చేసే పన్ను ఆదా బాండ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బాండ్లలో పెట్టిన పెట్టుబడులకు మాత్రమే సెక్షన్ 80 సీసీఎఫ్ కింద లభించే మినహాయింపు వర్తిస్తుంది.
సెక్షన్ 80 సీసీఎఫ్ కింద గరిష్ఠంగా రూ.20 వేల వరకు మినహాయింపు పొందవచ్చు. ఇంతకు మించి చేసిన పెట్టుబడులపై మినహాయింపు పొందే వీలుండదు.

* పన్ను ఆదా బాండ్లలో వచ్చే వడ్డీ ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. కాబట్టి వడ్డీ ఆదాయం పై పన్ను చెల్లించాలి. ఈ విధమైన బాండ్లు దీర్ఘకాల పరిమితులతో వస్తాయి. వీటి కాలపరిమితి 5 ఏళ్ళకు పైబడి ఉంటుంది. అది పూర్తయిన తర్వాత అమ్మడానికి వీలుంటుంది.

 

177
FINICAL PLANNING Tags:what is tax benefit with section 80ccf

Post navigation

Previous Post: అతి చౌక‌గా `ఎయిర్ ట్యాక్సీ` ప్ర‌యాణం is flight charges are going down
Next Post: శ్రీలంక‌లో ఆక‌లి కేక‌లు why srilanka people striving for food

Related Posts

  • యువతను ముంచేస్తున్న ‘కంఫర్ట్ ట్రాప్’..! సౌకర్యాల ఉచ్చు – కలలను మింగేస్తున్న మౌన శక్తి! Comfort Trap Engulfing Youth..! The Snare of Comfort – A Silent Force Devouring Dreams! FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిని ఎంత‌కాలం కొన‌సాగిస్తే లాభాదాయకం How long does it take to maintain a mutual fund investment to be profitable FINICAL PLANNING
  • కార్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందా? Does Taking a Car Loan Reduce Your Credit Score? FINICAL PLANNING
  • రిటర్న్స్ కాదు… ఆదాయం గురించి ఆలోచించండి! Stop Chasing Returns, Start Planning Income FINICAL PLANNING
  • బంగారం.. స్థిరాస్థి పెట్టుబ‌డులు మితిమీరొద్దు dont invest too much in gold FINICAL PLANNING
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • బ్యాంకు సేవింగ్ అకౌంట్లో డ‌బ్బులు ఉంచుతున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి Are you keeping money in a bank savings account FEATURE NEWS
  • ఆగ‌ని పసిడి , వెండి ప‌రుగులు! Relentless Rally in Gold and Silver! FEATURE NEWS
  • వృద్ధాప్యంలో ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి? Why Health Insurance Is Essential for Senior Citizens INSURANCE
  • మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies FEATURE NEWS
  • మార్కెట్‌కి కొత్తా.. అయితే ఓ లుక్కేయండి are you beginner in stock market MARKET
  • సేవింగ్స్ అకౌంట్‌లో దాగి ఉన్న అవకాశాలు… కేవలం డబ్బు దాచుకోవడానికే కాదు! Hidden Benefits of a Savings Account… More Than Just Saving Money! Uncategorized
  • అపోహలు వీడండి.. అవ‌గాహ‌న‌తో పెట్టుబడులు పెట్టండి Break the Myths, Invest with Awareness INVESTMENTS
  • సెక్ష‌న్ 80 ద్వారా ట్యాక్స్ మిన‌హాయింపు పొంద‌డం ఎలా How To Get Tax Exemption Through Section 80 FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme