Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!! FEATURE NEWS
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక! FEATURE NEWS
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS

ఇక నేరుగా అమెరికా స్టాక్ మార్కెట్‌లోనూ పెట్టుబ‌డులు పెట్టొచ్చు..! Direct Access to US Stocks from India

Posted on 26/02/2026 By admin No Comments on ఇక నేరుగా అమెరికా స్టాక్ మార్కెట్‌లోనూ పెట్టుబ‌డులు పెట్టొచ్చు..! Direct Access to US Stocks from India

ఇప్పటివరకూ అమెరికా స్టాక్‌ మార్కెట్ (Direct Access to US Stocks) అంటే భారత రిటైల్‌ మదుపరులకు ఒక దూరపు కల. యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌ వంటి ప్రపంచ దిగ్గజ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టాలన్న ఆశ ఉన్నా, దానికి మార్గం అంత సులువు కాదు. విదేశీ బ్రోకరేజ్‌ ఖాతాలు, సంక్లిష్టమైన నిబంధనలు, అధిక ఖర్చులు… ఇవన్నీ మధ్యతరగతి మదుపరుడిని వెనక్కి నెట్టేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారబోతోంది. మన దేశం నుంచే, మన స్క్రీన్‌ మీద నుంచే, అమెరికా స్టాక్‌ ఎక్స్చేంజీల్లో నమోదైన కంపెనీల షేర్లను నేరుగా కొనుగోలు–అమ్మకాలు చేయగలిగే అవకాశం వచ్చేసింది.

కొత్త దారిని తెరిచిన ఎన్‌ఎ్‌సఈ ఐఎక్స్‌.. NSE IX Takes the Lead  
ఈ చారిత్రాత్మక మార్పుకు వేదికైంది NSE International Exchange (ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్‌). గిఫ్ట్‌ సిటీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ ఎక్స్చేంజి, ‘గ్లోబల్‌ యాక్సెస్‌’ అనే ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌ను (Direct Access to US Stocks) ప్రారంభించింది. దీని ద్వారా భారత రిటైల్‌ మదుపరులు నేరుగా అమెరికా స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయిన కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్‌ ఎండీ, సీఈఓ వీ బాలసుబ్రమణియం ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రకటిస్తూ, “ఇది భారత మదుపరులకు గ్లోబల్‌ మార్కెట్ల తలుపులు తెరుస్తుంది” అని అన్నారు. ప్రస్తుతం అమెరికా మార్కెట్‌తో మొదలైన ఈ ప్రయాణం, వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లో 30కిపైగా దేశాల స్టాక్‌ మార్కెట్ల వరకు విస్తరిస్తుందన్నది ఆయన మాట.

ఎందుకు ఇది కీలకం? Why This Matters
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా మార్కెట్‌ది (Direct Access to US Stocks)ప్రత్యేక స్థానం. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌, బ్రాండ్ల విలువ అన్నింటిలోనూ అమెరికా కంపెనీలు ముందుంటాయి. Apple, Microsoft వంటి కంపెనీల షేర్లు గత దశాబ్దాల్లో పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడులు ఇచ్చాయి. ఇప్పటివరకూ ఈ రాబడుల్లో భాగస్వామ్యం కావాలంటే, పరోక్ష మార్గాలే ఉండేవి – మ్యూచువల్‌ ఫండ్స్‌ లేదా ఫీడర్‌ ఫండ్స్‌. కానీ ఇప్పుడు నేరుగా షేర్లనే కొనుగోలు చేసే అవకాశం రావడం, మదుపరుడికి నియంత్రణను పెంచుతోంది.

‘గ్లోబల్‌ యాక్సెస్‌’ అంటే ఏమిటి? Global Access Platform
‘గ్లోబల్‌ యాక్సెస్‌’ అనేది ఒక డిజిటల్‌ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫామ్‌. వెబ్‌ లేదా మొబైల్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా సులభంగా యాక్సెస్‌ చేయొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్‌ (Direct Access to US Stocks)ప్రత్యేకత ఏమిటంటే – భారత రిటైల్‌ మదుపరుడు, భారత్‌లోనే ఉండి, అమెరికా స్టాక్‌ ఎక్స్చేంజీల్లో లిస్టయిన కంపెనీల షేర్లను నేరుగా ట్రేడ్‌ చేయగలగడం. ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు. భారత క్యాపిటల్‌ మార్కెట్‌ చరిత్రలో ఇది ఒక మైలురాయి. ఎందుకంటే, తొలిసారిగా భారత మదుపరులకు గ్లోబల్‌ ఈక్విటీ మార్కెట్లలో ప్రత్యక్ష ప్రవేశం కల్పిస్తోంది.

ఖాతా ఓపెన్‌ చేయడం ఎంత సులువు? Simple Entry, Digital Way
(Direct Access to US Stocks)ఇందులోకి రావడానికి పెద్ద కష్టాలు ఏమీ లేవు. ముందుగా వెబ్‌ లేదా మొబైల్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా ట్రేడింగ్‌ ఖాతా ఓపెన్‌ చేసుకోవాలి. ఆధార్‌, పాన్‌ కార్డు లేదా డిజిలాకర్‌ ద్వారా డిజిటల్‌ కేవైసీ పూర్తిచేయొచ్చు. ఈ ప్రక్రియకు అర నిమిషం నుంచి ముప్పావు నిమిషం మాత్రమే పడుతుందన్నది ఎన్‌ఎ్‌సఈ ఐఎక్స్‌ వర్గాల మాట. ఒకప్పుడు విదేశీ పెట్టుబడులంటే వారాల తరబడి పేపర్‌వర్క్‌ అనేది సాధారణం. ఇప్పుడు ఆ కాలం గతం.

పెట్టుబడి పరిమితి ఎంత? How Much Can You Invest
భారత రిజర్వ్‌ బ్యాంక్‌ అమలు చేస్తున్న లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (LRS) కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత మదుపరుడు గరిష్ఠంగా 2.5 లక్షల డాలర్లు విదేశాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. అదే పరిమితి ‘గ్లోబల్‌ యాక్సెస్‌’ ప్లాట్‌ఫామ్‌కూ వర్తిస్తుంది. అంటే సుమారు రూ.2 కోట్ల వరకు (డాలర్‌ మారకం విలువ ఆధారంగా) పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

చిన్న మొత్తాలతో పెద్ద బ్రాండ్లు .. Fractional Shares
ఈ(Direct Access to US Stocks)ప్లాట్‌ఫామ్‌లోని మరో ఆకర్షణీయమైన అంశం – పాక్షిక షేర్ల కొనుగోలు అవకాశం. ఉదాహరణకు, యాపిల్‌ ఒక్క షేరు ధర ఎక్కువగా ఉంటే, పూర్తి షేరు కొనలేని మదుపరుడూ, ఒక భాగాన్ని కొనుగోలు చేయవచ్చు. ఇది చిన్న పెట్టుబడిదారులకు పెద్ద ఊరట. తక్కువ మొత్తాలతోనే ప్రపంచ దిగ్గజ కంపెనీలలో భాగస్వాములు కావచ్చు.

డాలర్లలోనే లావాదేవీలు..Dollar Denominated Trades
ఈ ట్రేడింగ్‌(Direct Access to US Stocks) మొత్తం డాలర్లలోనే జరుగుతుంది. అంటే పెట్టుబడిదారుడు రూపాయలను డాలర్లుగా మార్చి పెట్టుబడి పెట్టాలి. దీనివల్ల కరెన్సీ మార్పిడి ప్రభావం కూడా రాబడులపై పడుతుంది. డాలర్‌ బలపడితే లాభం, బలహీనపడితే ప్రభావం – ఈ అంశాన్ని మదుపరులు గుర్తుంచుకోవాల్సిందే.

పరిమితమైన కానీ స్పష్టమైన ఎంపిక..Only Equities and ETFs
ప్రస్తుతం ఈ ప్లాట్‌ఫామ్‌ (Direct Access to US Stocks)ద్వారా విదేశీ స్టాక్‌ ఎక్స్చేంజీల్లో నమోదైన కంపెనీల షేర్లు, ఈటీఎ్‌ఫ్లలో మాత్రమే పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. డెరివేటివ్స్‌, ఇతర సంక్లిష్ట ఉత్పత్తులకు ఇప్పటికి అనుమతి లేదు. ఇది రిటైల్‌ మదుపరులను రిస్క్‌ నుంచి కొంతవరకు రక్షించే చర్యగా నిపుణులు భావిస్తున్నారు.

మొదట రిటైల్‌కే అవకాశం.. Retail First, Institutions Next
ప్రస్తుతం (Direct Access to US Stocks)ఈ సదుపాయం రిటైల్‌ మదుపరులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో సంస్థాగత మదుపరులకూ దీనిని విస్తరించాలన్నది ఎన్‌ఎ్‌సఈ ఐఎక్స్‌ యోచన. అలా జరిగితే, భారత క్యాపిటల్‌ మార్కెట్‌ గ్లోబల్‌ ఫైనాన్స్‌లో మరింత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

అవకాశాలూ, జాగ్రత్తలు.. Opportunities and Risks
అమెరికా మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం(Direct Access to US Stocks) అంటే కేవలం లాభాలే కాదు, రిస్క్‌ కూడా ఉంటుంది. గ్లోబల్‌ జియోపాలిటిక్స్‌, వడ్డీ రేట్లు, ఫెడ్‌ పాలసీలు, టెక్‌ రంగ మార్పులు – ఇవన్నీ షేర్లపై ప్రభావం చూపుతాయి. అందువల్ల, కేవలం బ్రాండ్‌ పేరు చూసి పెట్టుబడి పెట్టడం కంటే, కంపెనీ వ్యాపార నమూనా, ఆర్థిక ఫలితాలు, దీర్ఘకాలిక దృష్టిని పరిశీలించడం అవసరం.

భారత మదుపరుడి కొత్త అధ్యాయం..  A New Chapter for Indian Investors
ఈ మార్పు భారత రిటైల్‌ మదుపరుడికి (Direct Access to US Stocks)ఒక కొత్త అధ్యాయం అని చెప్ప‌వ‌చ్చు. ఒకప్పుడు దేశీయ మార్కెట్‌కే పరిమితమైన పెట్టుబడులు, ఇప్పుడు ప్రపంచ మార్కెట్ల వరకూ విస్తరిస్తున్నాయి. గ్లోబలైజేషన్‌ మాటల్లో కాదు, మదుపుల రూపంలో మన చేతుల్లోకి వస్తోంది. సరైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడుల ద్వారా, భారత మదుపరుడు కూడా గ్లోబల్‌ వృద్ధిలో భాగస్వామి కావచ్చు. అయితే, ప్రతి అవకాశంతో పాటు జాగ్రత్త కూడా అవసరం. ఎందుకంటే గ్లోబల్‌ మార్కెట్‌లో లాభాల వేగం ఎంత ఉంటుందో, ఒడిదుడుకుల తీవ్రత కూడా అంతే ఉంటుంది. అయినా, ఒక విషయం మాత్రం స్పష్టం – ఎన్‌ఎస్‌ఈ ఐఎక్స్‌ ‘గ్లోబల్‌ యాక్సెస్‌’తో భారత మదుపరుడికి ప్రపంచం మరింత దగ్గరైంది.

182
MARKET Tags:A New Chapter for Indian Investors, Digital Way, Dollar Denominated Trades, Fractional Shares, Global Access Platform, How Much Can You Invest, Institutions Next, NSE IX Takes the Lead, Only Equities and ETFs, Opportunities and Risks, Retail First, Simple Entry, Why This Matters

Post navigation

Previous Post: అమెరికా సుంకాల పిడుగుపాటు.. సోలార్‌ షేర్లకు షాక్ ! US Tariff Shock on Indian Solar Stocks
Next Post: మల్టీ అసెట్‌ మంత్రం – ఒకే పెట్టుబడిలో అనేక అవకాశాలు! The Power of Multi-Asset Investing

Related Posts

  • charges of Buying and selling shares in stock market స్టాక్ మార్కెట్ ఛార్జస్ గురించి తెలుసుకుందాం… FEATURE NEWS
  • ఏఐతో బిజినెస్‌ను పెంచుకునే స్టాక్స్‌! Stocks Leveraging AI to Grow Their Business MARKET
  • స్టాక్‌ మార్కెట్ ఒడిదుడుకుల‌ మధ్య మీ పోర్ట్‌ఫోలియోలో ఉండాల్సిన ఫండ్స్‌ ఇవే.. Amid Stock Market Volatility, These Are the Funds Your Portfolio Should Have MARKET
  • మార్కెట్‌లో వీటిని తెలుసుకోవాల్సిందే.. MARKET
  • చిత్ర రామ‌కృష్ణ @ అదృశ్య యోగి-అవినీతి క‌థ‌ The Story of the Chitra Ramakrishna MARKET
  • మల్టీ అసెట్‌ మంత్రం – ఒకే పెట్టుబడిలో అనేక అవకాశాలు! The Power of Multi-Asset Investing MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • ఇంటి బడ్జెట్‌పై మరో దెబ్బ.. నిత్యావసరాల ధరల మోత.. మళ్లీ పెరగనున్న ఖర్చులు!! Another Blow to Home Budgets: Daily Essentials Set to Get Costlier Again!!
  • బంగారం కొనొద్దన్న మోదీ.. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త హెచ్చరిక!
  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • డిస్కౌంట్ బ్రోక‌ర్‌తో ఇవీ న‌ష్టాలు what are the disadvantages of discount brokers FEATURE NEWS
  • Tips to Clear your loans early రుణాలు త్వరగా తీర్చేందుకు చిట్కాలు FEATURE NEWS
  • క్రిప్టోపై పెట్టుబ‌డుల‌తో జాగ్ర‌త్త is crypto investments are safe FEATURE NEWS
  • పోస్టాఫీస్ డెలివరీ సేవలలో కీలక మార్పులు.. ఇక నెక్ట్స్ డే డెలివరీ ! Key Changes in Post Office Delivery Services: Next-Day Delivery Now! FEATURE NEWS
  • భారతీయులు స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? Why Indians Are Not Investing in the Stock Market FEATURE NEWS
  • నిఫ్టీ డౌన్ ఉన్నపుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? How to Invest When the Nifty Is Down? MARKET
  • గోల్డ్, సిల్వర్ ETFలు .. సురక్షిత పెట్టుబడులేనా? Gold & Silver ETFs – Safe Shine or Silent Risk? FINICAL PLANNING
  • రుణం పూర్తిగా చెల్లించారా? అయితే నో డ్యూస్ సర్టిఫికేట్ పొందండి.. లేకుంటే ఇబ్బందే! Loan Fully Repaid? Get a No Dues Certificate or Face Future Trouble! FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme