what is the need of health insurance హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా
హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం ఎంత ఉందో కరోనా తర్వాత చాలా మందికి తెలిసింది. మన నిత్య జీవితంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయించుకోవాలంటే అయ్యే ఖర్చు ఈ రోజుల్లో ఇంతా అంతా కాదు. కొన్ని సందర్భాల్లో అప్పులు చేయడమే కాకుండా ఆస్తులు అమ్ముకున్న పరిస్థిలను మనం చూస్తున్నాం. అధునాతన వైద్య సేవలకోసం ఏదైనా పెద్ద కార్పొరేట్ ఆస్పత్రికి వెళ్తే అక్కడి బిల్లులు చెల్లించాక శారీరక ఆరోగ్యం మెరుగుపడినా, ఆర్థిక అనారోగ్యం పట్టుకుంటుంది. why should we…
Read More “what is the need of health insurance హెల్త్ ఇన్సూరెన్స్ అవసరమా” »

