2026 బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల ఆశలు .. Investors’ Expectations from Budget 2026
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్ 2026 (Budget 2026)పై దేశీయ స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. గత ఏడాది మార్కెట్ మొత్తం మీద ఆశించిన స్థాయిలో రాణించకపోవడం, కేవలం కొన్ని ఎంపిక చేసిన షేర్లే లాభాలు ఇవ్వడం, పన్నుల భారం పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్లలో అసంతృప్తిని పెంచాయి. ఇటీవల మార్కెట్లలో నెలకొన్న అస్థిరత, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, రూపాయి బలహీనత వంటి అంశాల మధ్య…
Read More “2026 బడ్జెట్‌పై ఇన్వెస్టర్ల ఆశలు .. Investors’ Expectations from Budget 2026” »
