ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income
పొదుపుతో పాటు భద్రత, స్థిర ఆదాయం కోరుకునే వారి కోసం ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో కొత్త పథకాన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ‘జీవన్ ఉత్సవ్’ (LIC Jeevan Utsav) పేరుతో ప్రవేశపెట్టిన … Read More










