రానున్న 2 నెలల్లో రూ.40 వేల కోట్ల ఐపీఓలు.. ₹40,000 Crore IPOs Lined Up in the Next Two Months
భారతీయ స్టాక్ మార్కెట్లలో మరోసారి ఐపీఓల హడావుడి మొదలైంది. గత రెండు నెలలుగా ప్రపంచ ఆర్థిక వాతావరణం కొంత అనిశ్చితంగా ఉన్నప్పటికీ.. దేశీయ పెట్టుబడిదారుల నమ్మకాన్ని చూస్తే మాత్రం స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా పరిగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్–జనవరిలో వరుసగా రూ.40,000 కోట్లకు పైగా విలువైన కొత్త పబ్లిక్ ఇష్యూలు మార్కెట్లోకి రానున్నాయి. ఇప్పటికే డజనుకు పైగా కంపెనీలు సెబీ అనుమతులు పొందగా, మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. మధ్య తరగతి, యువ పెట్టుబడిదారులు, సిస్టమాటిక్‌గా ఐపీఓలకు…

