మ్యూచువల్ ఫండ్ల యూనిట్లు ఇప్పుడే అమ్మాలా? Should You Sell Your Mutual Fund Units Now?
దేశీయంగా ఇటీవలి రోజుల్లో కనిపిస్తున్న స్టాక్ మార్కెట్ సూచీల కదలికల్లో హెచ్చుతగ్గులు పెట్టుబడిదారుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్లలో కూడా రాబడులు ఆశించిన స్థాయిలో కనిపించకపోవడంతో చాలామంది యూనిట్లను ఇప్పుడు అమ్మేసి మార్కెట్ తగ్గినప్పుడు మళ్లీ కొనడం మంచిదేమో? అనే ఆలోచనలో పడుతున్నారు. భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) గణాంకాలు పరిశీలిస్తే.. ఇటీవల నెలల్లో పెట్టుబడులు వెనక్కి తీసుకునే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఇది నిజంగా సరైన వ్యూహమా? లోతుగా పరిశీలిస్తే సమాధానం ‘కాదు!’…
Read More “మ్యూచువల్ ఫండ్ల యూనిట్లు ఇప్పుడే అమ్మాలా? Should You Sell Your Mutual Fund Units Now?” »

