How to improve CIBIL Score సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి
ఈ రోజుల్లో మనం ఎక్కడ లోన్ తీసుకోవాలనుకున్నా, క్రెడిట్ కార్డు పొందాలనుకున్నా సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమైనదిగా తయారైంది. ఇంత కీలకమైన సిబిల్ స్కోర్ విషయంలో బ్యాంకులు, ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ చాలా కచ్చితంగా ఉండి లోన్‌లను ఇస్తాయి. కానీ కొందరు తెలసీ తెలియక చేసిన తప్పలు కొన్ని సార్లు సిబిల్ స్కోర్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు మనం తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు ఏమిటి? తెలుసుకోవాల్సిన కీలకమైన అంశాలేమిటో ఓ సారి…
Read More “How to improve CIBIL Score సిబిల్ స్కోర్‌ను ఎలా పెంచుకోవాలి” »

