బై నౌ పే లేటర్ లో తేడా వస్తే అంతే why buy now pay later loans are dangerous
ఇటీవల కాలంలో కార్పోరేట్ సంస్థలు ప్రజల చేత మరిన్ని వస్తువులను కొనిపించేందుకు వాళ్లకు రుణాలను ఎరగా వేస్తున్నాయి. క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తే డిస్కౌంట్ ఇవ్వడం, స్మాల్ ఫైనాన్స్ కంపెనీల చేత వడ్డీలేని ఈఎంఐల ద్వారా చెల్లించుకునే వెసులుబాట్లు ఇవ్వడం, లేదా ఇప్పడు కొని తర్వాత చెల్లించండి అంటూ ప్రచారం చేస్తు వినియోగదారులను మరింత ఆకర్షిస్తున్నాయి. వీటి మాయలో పడిన సగటు మధ్యతరగతి ప్రజలు ఈ వస్తువులను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే వీటిని కొనేటప్పడు బాగానే ఉన్నా,…
Read More “బై నౌ పే లేటర్ లో తేడా వస్తే అంతే why buy now pay later loans are dangerous” »

