ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo
నిధుల సమీకరణకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. డిస్ ఇన్వెస్ట్‌మెంట్ లో భాగంగా ప్రభుత్వం ప్రవేటీకరణ మార్గం ఎంచుకోవడంతో కొన్ని ప్రభుత్వ సంస్థలు ఐపీవోకు వస్తున్నాయి. తమ PSU ల ద్వారా ప్రభుత్వం కూడా నిధులను సమీకరిస్తుంది. గత కొన్నేళ్లలో ప్రభుత్వం ప్రవేటీకరణ, విలీనం, పెట్టుబడుల ఉపసంహరణ, షేర్ల విక్రయం ద్వారా నిధులను సమీకరించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2022లో పలు ఐపీవోలతో ముందుకు వస్తోంది. ఈ ఏడాది వచ్చే ఐదు ఐపీవోలను ఇక్కడ చూద్దాం… ఇందులో…
Read More “ఐపీవోకు ఎల్ఐసీ lic launches indias largest ipo” »

