ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds?
మనకు తెలిసిన ఎన్నో ప్రాచీన, సంప్రదాయ పొదుపు సాధనాలు, పెట్టుబడి విధానాల కంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ అనేది `ది బెస్ట్` అన్న విషయం రుజువైనదే. దీర్ఘకాలం కొనసాగిస్తే ఈక్విటీలో వచ్చే రాబడి ఇంకెందులోనూ సాధ్యం కాదు. కానీ ఎందుకో చాలా మంది వీటిపైన ఆసక్తి చూపించట్లేదు. కొందరు భయపడిపోతుంటారు. what is the greatness of equity mutual funds మొదటి నుంచి చూసుకుంటే అన్ని కంపెనీల కన్నా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్…
Read More “ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds?” »

