మళ్లీ పెరిగిన బంగారం ధర …Gold Prices Rise Again
ఈ ఏడాది దసరా పండుగ అనంతరం బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ 6, 2025 నాటికి, దేశవ్యాప్తంగా బంగారం ధరలు రూ. 1,20,000 పైగా చేరాయి. గత ఏడాది ఇదే సమయంలో ధర రూ. 78,000 ఉండగా, ఈ సంవత్సరం ధర దాదాపు 50% పెరిగింది. కాగా ఈ రోజు 24 క్యారట్ పసిడి ధర 1 గ్రాముకు రూ. 12,077గా నమోదైంది, ఇది గడచిన రోజుతో పోలిస్తే రూ. 137 పెరుగుదల. 22 క్యారట్…
Read More “మళ్లీ పెరిగిన బంగారం ధర …Gold Prices Rise Again” »

