2026లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇదే..Here is the list of stock market holidays in 2026..

వచ్చే క్యాలెండర్‌ సంవత్సరానికి (2026) ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీలైన బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ స్టాక్‌ మార్కెట్ (stock market) సెలవుల జాబితాను అధికారికంగా విడుదల చేశాయి. వారాంతాలు కాకుండా, పండగలు, ముఖ్య రోజులు కారణంగా మొత్తం 15 రోజులు మార్కెట్ మూతపడేలా ఉంది. … Read More