క్రెడిట్ కార్డు వినియోగదారుల భద్రతే ముఖ్యం safety is important to credit card users
సైబర్ క్రైమ్స్ మన దేశంలో వేలల్లో జరుగుతున్నాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగదారులు అత్యధికంగా ఈ మోసాల బారిన పడుతున్నారు. అయితే దీనినుంచి మనం తప్పించుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల విషయంలో బ్యాంకులు కొన్ని ఖచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందే. ఈ నియమాలకనుగుణంగానే వినియోగదారులకు సేవలందించాలి. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది. క్రెడిట్, డెబిట్…
Read More “క్రెడిట్ కార్డు వినియోగదారుల భద్రతే ముఖ్యం safety is important to credit card users” »

