మ్యూచువల్ ఫండ్లు… పెట్టుబడిదారులకి మార్గదర్శకం.. Mutual Funds.. A Roadmap for Investors
భారత్‌లో పెట్టుబడుల సంస్కృతి వేగంగా మారుతోంది. ఒకప్పుడు బ్యాంకు డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తి వంటి సంప్రదాయ పెట్టుబడులే ప్రధానంగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆర్థిక అవగాహన పెరగడం, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు అందుబాటులోకి రావడం, యువతలో పెట్టుబడులపై ఆసక్తి పెరగడం వంటి కారణాలతో మ్యూచువల్ ఫండ్లు విశేష ఆదరణ పొందుతున్నాయి. పెట్టుబడులను విభజించడం (Diversification), ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, చిన్న మొత్తాలతోనే ప్రారంభించే అవకాశం వంటి ప్రయోజనాలు మ్యూచువల్ ఫండ్లను (Mutual Funds) సామాన్యుడికి చేరువ చేశాయి. ఈ నేపథ్యంలో…
