`సైకాలజీ ఆఫ్ మనీ` బుక్ సమరీ తెలుగు psychology of money book review telugu
డబ్బును సంపాదించడం ఒక ఎత్తైతే, ఆ డబ్బును నిలబెట్టుకోవడం, సక్రమంగా నిర్వహించుకోవడం చాలా ముఖ్యమన్న విషయం చాలా మంది గుర్తించరు. దాని ప్రాధాన్యాన్ని గుర్తు చేసే ఒక చక్కని బుక్ `సైకాలజీ ఆఫ్ మనీ`. Morgan housel గారు నిజ జీవితంలో డబ్బు పరంగా ఎలాంటి తప్పులు చేస్తామో, డబ్బును ఎలా నిలబెట్టుకోవాలో సైకాలజీ ఆఫ్ మనీ బుక్ లో చక్కగా వివరించారు. వీటిలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. psychology of money book…
Read More “`సైకాలజీ ఆఫ్ మనీ` బుక్ సమరీ తెలుగు psychology of money book review telugu” »

