లవ్ విత్ మనీ love with money
మనలో చాలామంది డబ్బు గురించి చులకనగా మాట్లాడతారు. వెంట్రుకతో సమానం అని, కావాలంటే ఇప్పుడే కోట్లు కోట్లు సంపాదించగలమని బీరాలు పలుకుతుంటారు.. కానీ అంత అవసరం లేదని, డబ్బు లేకపోయినా ఎలాగోలా బతికేయగలమని అంటుంటారు. అలా అనే వారు ఎవరూ సక్సెస్‌ఫుల్ పీపుల్ కాదు. ఎందుకంటే వారిలోని అసమర్థతే వారితో అలా మాట్లాడిస్తుంది. డబ్బును సంపాదించలేక, దానిని సరైన మార్గంలో వాడుకోలేని వారు మాత్రమే డబ్బును అవమానిస్తారు. ఎవరైతే డబ్బును గౌరవిస్తారో, లవ్ చేస్తారో వారే సంతోషాన్ని,…

