టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే how to start term insurance
how to start term insurance మనం ప్రత్యేకంగా కొంత కాల పరిమితికి ఇన్సురెన్స్ చేసుకున్నట్లయితే దానిని టర్మ్ పాలసీ అంటారు. ఈ కాల పరిమితి ముగిశాక మళ్లీ దానిని రెన్యువల్ చేసుకోవాలి. ఈ కాల పరిమితిలో అంటే ఆ టర్మ్ లో మనం ఏదైనా కారణాలతో మరణించినట్లయితే మన ఫ్యామిలీకి ఆ కవరేజ్ మొత్తం ఇస్తారు. సాధారణంగా మనం టర్మ్ ఇన్సురెన్స్ ఎందుకు తీసుకుంటామంటే మన ఫ్యామిలీ మన ఆదాయం పై ఆధారపడి ఉంది. అందువలన…
Read More “టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే how to start term insurance” »
