భార్యకు భారీగా నగదు గిఫ్ట్‌గా ఇస్తున్నారా? అయితే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ నిబంధనలు తప్పనిసరి! Are You Gifting a Large Amount of Cash to Your Wife? These ITR Filing Rules Are Mandatory!
భర్త నుంచి భార్యకు ఇచ్చే గిఫ్ట్‌పై ఆదాయపు పన్ను ఉండదు. భార్యకు డబ్బు గిఫ్ట్‌గా ఇవ్వడం సాధారణమే. అయితే, ఆ మొత్తం ఎక్కువగా ఉంటే ఆదాయపు పన్ను (ITR) దాఖలు చేసే సమయంలో కొన్ని కీలక నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేదంటే … Read More










