2025లో నెలకు లక్షకు పైగా ఆదాయం ఇచ్చే కొత్త ఆలోచనలు Ideas that will give you a regular income of more than 1lakh per month in 2025
ఈ రోజుల్లో అదనంగా డబ్బులు సంపాదించాలని అందరికీ ఉంటుంది. అవసరాలను బట్టి అదనపు డబ్బులు జనరేట్ చేసే వాటి కోసం ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుకుతూనే ఉంటారు. దీనికోసం ఆన్లైన్ లో వెతికితే.. మీకు కుప్పల తెప్పల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కానీ హానెస్ట్ గా మాట్లాడుకుంటే వాటిలో సగానికి పైగా ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయలేని ట్రాష్. మిగిలిన ఇన్కమ్ జనరేటింగ్ ఐడియాస్ లో కూడా చాలా వరకు ఇప్పుడున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పనికి రాకుండా పోయాయి….

