ఇకపై ఇల్లు అద్దెకిచ్చే యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరించే పరిస్థితి ఉండదు. అద్దెకు ఉండేవారి హక్కులకు భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రెంటల్ అగ్రిమెంట్రూ ల్స్ (Rental Agreement Rules)ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాగా ఇప్పటివరకు కొనసాగిన మాటల…