బడ్జెట్లో రూ. 12.21 లక్షల కోట్లు కేటాయింపు.. పరుగులు పెట్టనున్న భారత ఆర్థిక వ్యవస్థ ..₹12.21 Trillion Allocation in Budget: Indian Economy Set to Accelerate
దేశ ఆర్థిక వ్యవస్థకు ( Indian Economy) మరింత వేగం తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీ ప్రాధాన్యం ఇచ్చింది. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పట్టణ మౌలిక వసతుల నిర్మాణానికి గాను రూ. 12.21 లక్షల కోట్లను కేటాయిస్తూ బడ్జెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇది గతంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదలగా ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ పెట్టుబడుల…
