రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts!
రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న వేళ (Rupee Depreciation)… దాని ప్రభావం సామాన్యుడి జేబుపై పడుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా మారింది. దిగుమతులపై ఆధారపడే ఈ రంగంలో డాలర్ ధర పెరగడం వల్ల తయారీ ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఆయా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. టీవీ, మొబైల్ ధరలు పెరగడం, రీచార్జ్ ఖర్చులు అధికం కావడం వల్ల సామాన్య కుటుంబ బడ్జెట్‌పై ఒత్తిడి…

