డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులు పూర్తి చేయకపోతే భారీ పెనాల్టీలు తప్పవు.. Miss These 5 Tasks Before December 31? Be Ready for Hefty Penalties!
2025 ఏడాది ముగియడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని కీలక పనులు ఉన్నాయి. ఇవి నిర్లక్ష్యం చేస్తే పెనాల్టీలు(Penalties), అదనపు వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే చివరి నిమిషంలో గందరగోళం కాకుండా ముందే పూర్తి చేయడం మంచిది. క్యాలెండర్ మారిపోవడానికి ముందు పూర్తి చేయాల్సిన కీలక ఆర్థిక పనులు ఇంకా పెండింగ్‌లో ఉంటే ఇబ్బందులు తప్పవు. డిసెంబర్ 31 తర్వాత…

