ఇంటి రుణం పూర్తిస్థాయిలో ఎలా పొందాలో తెలియడం లేదా? అయితే ఈ సూచనలు పాటించండి Don’t Know How to Get a Full Home Loan? Follow These Tips
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల . ఆ కల సాకారం కోసం జీవితాంతం కష్టపడతారు. రూపాయి… రూపాయి పొదుపు చేసి ఇంటి నిర్మాణం చేపడతారు. మరికొందరు అప్పులు చేసి మరీ ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో బ్యాంకు రుణం తప్పనిసరి. కాగా అవసరాలకు తగ్గట్టుగా రుణం అందక ఇబ్బంది పడుతుంటారు. దీంతో చాలామంది అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి మరింత అప్పుల్లో కూరుకుపోతుంటారు. అయితే ఇంటి రుణం కోసం బ్యాంకుల్లో మనకు…
