Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

డివిడెండ్ ఎందుకిస్తారు what is dividend in stock market

Posted on 28/02/202204/03/2024 By admin No Comments on డివిడెండ్ ఎందుకిస్తారు what is dividend in stock market

what is dividend in stock market

ఏదైనా ఒక కంపెనీ తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్ కు పంచడాన్ని డివిడెండ్ అంటారు. అంటే ఒక కంపెనీ భాగా లాభాల్లో వచ్చినపుడు ఆ లాభాల్లో కొంత తిరిగి ఆ కంపెనీ అభివృద్దికి ఖర్చు చేస్తుంది. అలాగే కొంత భాగాన్ని డివిడెండ్స్ రూపంలో ఆ కంపెనీ షేర్ హోల్డర్ కి పంచిపెడుతుంది. అయితే అన్ని కంపెనీలు ఈ డివిడెండ్స్ ఇవ్వవు. కేవలం కొన్ని కంపెనీలు మాత్రమే ఈ డివిడెండ్స్ ని ఇస్తాయి. సాధారణంగా ఈ డివిడెండ్స్ ని సంవత్సరానికొకసారి గాని, 6 నెలలకొకసారి గాని లేదా 3నెలలకొకసారి గాని ఇస్తారు.

ప్రతి మూడునెలలకొకసారి అన్ని కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తాయి. వీటితో పాటే ఈ డివిడెండ్స్ కి సంబంధించిన వివరాల‌ను కూడా ప్రకటిస్తాయి. అయితే కంపెనీ ప్రతిసారి ఒకే విధంగా డివిడెండ్ ఇవ్వాలని రూల్ లేదు. ఒక్కొక్కసారి ఈ డివిడెండ్ పాలసీస్ ని మార్చుకుంటాయి. అది ఆ కంపెనీకి వచ్చిన లాభాలు పైన ఆధారపడి ఉంటాయి. మనకి కంపెనీ షేర్ ప్రైస్ పెరగడం ద్వారా మనకి భాగా లాభాలు వస్తున్నాయి కదా మరి ఆ కంపెనీలు డివిడెండ్స్ ఇవ్వడం ఎందుకు అనుకోవచ్చు. కంపెనీలు తమ షేర్స్ ని పబ్లిక్ కు అమ్ముతాయి. ఇక్కడ ఎంత ఎక్కువ మంది ఆ షేర్లను కొంటే అంతగా ఆ కంపెనీ దగ్గర ఇన్వెస్ట్ ఏర్పడుతుంది. అయితే ఇన్వెస్టర్స్ కూడా కంపెనీలలో వచ్చే షేర్ ప్రైస్ పెరగడంతో వచ్చే లాభంతో పాటుగా ఈ డివిడెండ్స్ కూడా బోనస్ గా రావడంతో ఇలా డివిడెండ్స్ ఇచ్చే కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడానికి చూస్తారు. ఈ విధంగా ఇన్వెస్టర్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి డివిడెండ్స్ ను ప్రకటిస్తుంటాయి.

Types Of Dividends

1.cash dividend
2.stock dividend

* Cash dividend అంటే కంపెనీలు తమకు వచ్చిన లాభాలను డివిడెండ్స్ రూపంలో ఇవ్వాలనుకున్నప్పుడు వాటిని క్యాష్ రూపంలో షేర్ హోల్డర్లకు ఇస్తుంది. అయితే కంపెనీ ఈ డివిడెండ్స్ ని పే చేసినపుడు ఆటోమెటిక్ గా ఆ డబ్బు బ్రోకరేజ్ అకౌంట్ ద్వారా మన బ్యాంకు అకౌంట్ కి జమ అయిపోతుంది. ఒక వేళ మనకు కావాలనుకుంటే చెక్ ద్వారా మనం పొందవచ్చు.

what is stock dividend

stock dividend అంటే కంపెనీలు తమకు వచ్చిన లాభాలను డివిడెండ్ ను క్యాష్ రూపంలో కాకుండా స్టాక్స్ రూపంలో పే చేస్తే దానిని స్టాక్స్ డివిడెండ్ అంటారు. అంటే మనం కొనవల‌సిన అవసరం లేకుండానే కొన్ని షేర్స్ ని అధనంగా మన అకౌంట్ లో add చేస్తుంది. ఈ విధంగా పే చేసె డివిడెండ్ ని స్టాక్ డివిడెండ్ అంటారు.
ఈ డివిడెండ్స్ ద్వారా వచ్చే అమౌంట్ కి మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఒక వేళ కంపెనీ డివిడెండ్ ని స్టాక్ డివిడెండ్ ద్వారా పే చేస్తే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకి అధనంగా వచ్చిన షేర్లను అమ్ముతామో అప్పుడు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది.

181
MARKET Tags:what is dividend in stock market

Post navigation

Previous Post: ఫండ‌మెంటల్ ఎనాలిసిస్ అంటే..?
Next Post: టెక్నిక‌ల్ ఎనాల‌సిస్‌తో లాభాలే..

Related Posts

  • ఈ కంపెనీల్లో భారీగా డివిడెంట్లు ! FEATURE NEWS
  • మల్టీ అసెట్‌ మంత్రం – ఒకే పెట్టుబడిలో అనేక అవకాశాలు! The Power of Multi-Asset Investing MARKET
  • ఈ స్టాక్ ఓవ‌ర్ వాల్యూలో ఉందా how to know the real valuation of a stock MARKET
  • మ‌దుప‌ర్ల‌కు మ‌రోసారి షాక్‌.. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి! Investors Shocked Again.. ₹7 Lakh Crore Wealth Evaporates! MARKET
  • స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని కెరియర్ గా ఎంచుకోవచ్చా Can stock market trading be chosen as a career FEATURE NEWS
  • ఎఫ్‌అండ్‌ఓ ట్రేడింగ్‌… లాభామా? లేక న‌ష్ట‌మా? F&O Trading: Opportunity or High-Risk Gamble? MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • సెన్సెక్స్, నిఫ్టీ అంటే..? FEATURE NEWS
  • లోన్‌ రికవరీకి ఆర్‌బీఐ నూత‌న మార్గ‌ద‌ర్శ‌కాలు..! రిక‌వ‌రీ ఏజెంట్ల ఆగ‌డాల‌కు ఇక చెక్‌! RBI’s New Loan Recovery Guidelines: A Check on Recovery Agents’ Excesses FEATURE NEWS
  • ఈ స్టాక్ ఓవ‌ర్ వాల్యూలో ఉందా how to know the real valuation of a stock MARKET
  • కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs FEATURE NEWS
  • what are the mistakes of middle class మిడిల్ క్లాస్ ప్ర‌జ‌లు చేసే ప్ర‌ధాన‌ త‌ప్పులేంటి FEATURE NEWS
  • 5 నెలల కనిష్ఠానికి వాణిజ్య లోటు..60% తగ్గిన పసిడి దిగుమతులు! Trade Deficit Hits 5-Month Low… Gold Imports Drop 60%! FEATURE NEWS
  • Investment Vs Loan Repayment పెట్టుబడి Vs రుణం చెల్లింపు.. ఏది లాభ‌దాయ‌కం FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భ‌ద్ర‌త కోసం.. టాటా నుంచి ‘శుభ్ ఫ్లెక్సి పెన్షన్ ప్లాన్’.. Tata Launches ‘Shubh Flexi Pension Plan’ for Financial Security After Retirement INSURANCE

Copyright © 2026.

Powered by PressBook News Dark theme