Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

స్టాక్ మార్కెట్ కెరియ‌ర్‌ బాగుంటుందాcan i choose stock market as a carrier

Posted on 15/05/202204/01/2025 By admin No Comments on స్టాక్ మార్కెట్ కెరియ‌ర్‌ బాగుంటుందాcan i choose stock market as a carrier

స్టాక్‌మార్కెట్ పై ఇటీవ‌ల క్రేజ్ బాగా పెరిగింది. ఎవ‌రి మీదా ఆధార‌ప‌డ‌కుండా, ఎవ‌రి కిందా ప‌నిచేయ‌కుండా స్వ‌తంత్రంగా బ‌త‌కాల‌నుకునే వారు ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. అయితే స్టాక్ మార్కెట్‌ను ఫుల్ టైం కెరియ‌ర్‌గా ఎంచుకోవాల‌నుకునే వారికి చాలా సందేహాలు క‌లుగుతున్నాయి. కెరియ‌ర్‌గా ఎంచుకుంటే ఆదాయం స‌మ‌కూరుతుందా..? పూర్తిగా దీనిపైనే ఆధార‌ప‌డి బ‌త‌క‌గ‌ల‌మా..?
లాభ‌న‌ష్టాలు ఎలా ఉంటాయి..? ఎంత పెట్టుబ‌డి అవ‌స‌రం అవుతుంది..?

why trading is risk

ఇది రిస్కే.. కానీ..
ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల‌, ట్రేడింగ్ గురించి అవగాహన లేకపోవడంతో మన దేశంలో ట్రేడింగ్ ను పేకాటతో పోల్చుతారు. అందుకే స్టాక్ మార్కెట్ కెరియ‌ర్‌ను మ‌న సొసైటీ మ‌న‌స్ఫూర్తిగా అంగీక‌రించ‌దు. మ‌న చుట్టూ ఉన్న వాళ్లు ట్రేడ‌ర్స్‌ని జూద‌గాళ్ల లా చూస్తారు. కానీ విదేశాల్లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచీ ఉంటుంది. కాబ‌ట్టి వాళ్లు ట్రేడింగ్‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉంటారు. అందుకే హుందాగా ఈ కెరియ‌ర్‌ను ఎంచుకుంటారు. మ‌నం చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారం కొన‌సాగిస్తూ షేర్‌మార్కెట్లో పెట్టుబడులు పెట్ట‌డం సుర‌క్షిత‌మైన ప‌ద్ధ‌తి. ఇది అంద‌రికీ సాధ్య‌మ‌వుతుంది. ఒక వేళ స్టాక్స్ లో న‌ష్ట‌పోయినా మ‌న ఉద్యోగం ఎలాగో ఉంటుంది కాబ‌ట్టి భ‌యం లేదు. కానీ పూర్తిగా స్టాక్ మార్కెట్‌పైనే ఆధార‌ప‌డి ఉండ‌డం అనేది రిస్క్‌తో కూడుకున్న‌ది. ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్. పెట్టుబ‌డి, అవ‌గాహ‌న‌, అనుభవం అన్నీ ఉండాల్సిందే.

how should plan for stock market carrier

ఇలా చేయాలి..
* మనం ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేముందు ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకుని మొదలుపెడ‌తాం.. ట్రేడింగ్ పరంగా కెరీర్ ను ఎంచుకోవాలనుకున్నా అంతే.
* మనం ట్రేడింగ్  చేయాలనుకున్నపుడు సరైన దారిలో వెళితే ఖచ్చితంగా  సక్సెస్ అవుతాం.
* కెరీర్ పరంగా ట్రేడింగ్ ఎంచుకోవాల‌నుకుంటే ట్రేడింగ్ పై పూర్తి అవగాహన ఉండాలి. దానిపై పుస్తకాలను చదవాలి. ఎక్స్ పర్ట్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి.
* మనం సొంతంగా ఎనాల‌సిస్ చేసుకోవాలి.  కనీసం ఒక సంవత్సరం పాటు మార్కెట్ ను పరిశీలించాలి.  దీనిపై కనీసం 2 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఉండాలి. అలా ఉంటే ట్రేడింగ్ లో నిల‌బ‌డ‌గ‌లం.
* మొదటి 1,2 సంవత్సరాలు మినిమమ్ రిటర్న్స్ వచ్చేలా చూసుకోవాలి. అలాగే దానిపై అలవాటు పడాలి.  ట్రేడింగ్ ను బిజినెస్ లాగా ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం.
* చాలామంది ట్రేడింగ్ చేసేవాళ్ళు 10 రూపాయ‌లు పెడితే లక్ష రూపాయ‌లు వచ్చేస్తాయి.. మనం ఏమీ చేయన‌వసరం లేదు అని అనుకుంటారు. కాని ఇది చాలా తప్పు.
* ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేసేవారు రియల్ గా 20శాతం లేదా 30 శాతం వరకు రిటర్న్స్ ఆశిస్తే  సక్సెస్ అవుతారు. అలాకాకుండా లక్ష రూపాయ‌లు ఇన్వెస్ట్ చేసి  వంద శాతం రిటర్న్స్ ఆశ ప‌డితే వాళ్ళు బాగా నష్టపోతారు.
* ట్రేడింగ్ అంటే ఒక కంపెనీలో వాటాను కొనుక్కొని కొంత లాభంతో మళ్ళీ దానిని అమ్ముకోవ‌డం.
ట్రేడింగ్ చేయాలనుకున్నవాళ్ళు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే. ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకున్నవాళ్ళు ఉదయం 9 గంటలనుంచి సాయంత్రం 3.30 వరకు, కమొడిటీ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలనుకున్నవాళ్ళు 9.00 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కంప్యూట‌ర్ ముందు కూర్చోవలిసి వస్తుంది.  ఎందుకంటే ట్రేడింగ్ లో ప్రతి సెకెన్ కి షేర్ ప్రైస్ మారుతూ ఉంటుంది.

138
FEATURE NEWS Tags:can i choose stock market as a carrier, how should plan for stock market carrier, why trading is risk

Post navigation

Previous Post: డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends
Next Post: టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే how to start term insurance

Related Posts

  • ప్రీ-అప్రూవ్డ్ లోన్లు… లాభ‌మా? లేక నష్ట‌మా? Pre-Approved Loans: Benefit or Burden? FEATURE NEWS
  • 2025లో రూ.30 లక్షల కోట్లకు పెరిగిన మదుపర్ల సంపద..Investor Wealth Rises to ₹30 Lakh Crores in 2025 FEATURE NEWS
  • కేవైసీకి కొత్త దారి… ఆధార్, పాన్ లేకుండానే ధృవీకరణ.. A New Way for KYC… Verification Without Aadhaar & PAN FEATURE NEWS
  • అంతర్జాతీయంగా రికార్డు స్థాయికి పసిడి ధర .. తొలిసారిగా ఔన్సు 5000 డాలర్లకు.. రెండేళ్లలోనే ధర రెట్టింపు! Gold Hits Record High Internationally: Price Reaches $5,000 per Ounce for the First Time, Doubles in Two Years! FEATURE NEWS
  • సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! సెటిల్‌మెంట్‌ vs సంపూర్ణ చెల్లింపు..! రుణం తీర్చడంలో ఏది బెస్ట్‌! Loan Repayment Dilemma: Settlement vs Full Payment FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option FINICAL PLANNING
  • ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు..! బ్యాంకింగ్ సేవ‌ల‌పై ప్ర‌భావం! Consecutive Bank Holidays in April..! Impact on Banking Services FEATURE NEWS
  • మ్యూచువ‌ల్ ఫండ్‌లో NFOతో లాభ‌మే.. MUTUAL FUNDS
  • పెరుగుతున్న రిటైల్ వాటా how much percentage of retial investors india NEWS
  • రక్షణ రంగంలో పెట్టుబడులు.. లాభమా? FEATURE NEWS
  • చైనా ఎఫ్‌డీఐలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. Centre Gives Green Signal for Chinese FDI FEATURE NEWS
  • వృద్ధాప్యంలో ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి? Why Health Insurance Is Essential for Senior Citizens INSURANCE

Copyright © 2026.

Powered by PressBook News Dark theme