Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్ అంటే ఏమిటి what is share pledge

Posted on 03/05/202224/10/2024 By admin No Comments on ప్లెడ్జింగ్ ఆఫ్ షేర్స్ అంటే ఏమిటి what is share pledge

 

మ‌నం స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని ముఖ్య‌మైన విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటాం. అలాంటి వాటిలో స్టాక్ ప్లెడ్జ్ ఒక‌టి. అయితే ఏదైనా కంపెనీ త‌న షేర్ల‌ను త‌న‌ఖా పెట్టి రుణం తీసుకున్న‌ప్పుడు అది మంచికా లేదా చెడ్డ‌దా అనేది ఇక్క‌డ విశ్లేషించుకోవాలి. ఆ త‌న‌ఖా కంపెనీ ఎదుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డేలా ఉంటే ప‌ర్వాలేదు కానీ కంపెనీకి ఆ రుణం గుదిబండ‌లా మారితే ఆ విష‌యాన్ని మ‌నం ముందుగానే ప‌సిగ‌ట్ట‌గ‌ల‌గాలి.

ప్లెడ్జింగ్ అంటే తాక‌ట్టు పెట్ట‌డం అని అర్థం. కంపెనీల ప్రమోటర్లు త‌మ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, కొనుగోళ్ళకు నిధులు సమకూర్చుకునే  క్ర‌మంలో రుణాలను పొందేందుకు ఉపయోగించే ఎంపికల్లో షేర్ల తాకట్టు ఒకటి. కంపెనీలో ప్రమోటర్ షేర్ హోల్డింగ్ పై రుణాన్ని పొందేందుకు ప్లెడ్జింగ్‌ ఉపయోగ‌ప‌డుతుంది.

how do a promoter pledge shares

ప్రమోటర్ కి ఏదైతే విజన్ ఉంటుందో ఆ విజన్ బట్టి కంపెనీ గ్రో అవుతుంది. కంపెనీ ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది.. కంపెనీ ఫర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది ప్రమోటర్స్ కి తెలుస్తుంది. ఎప్పుడైతే మనం షేర్స్ ని ప్లెడ్జ్ చేస్తున్నామో ఆ టైమ్ లో షేర్ ఫ్రైస్ ఎంత ఉంటుందో లెక్కవేసుకుంటారు. అది ఇంత ఉందని లెక్కవేసిన తర్వాత దానిలోనుంచి కొంత శాతం డబ్బును ప్రమోటర్స్ కి ఇస్తారు. ప్లెడ్జ్ చేసిన డబ్బును ప్రమోటర్ రెండు విధాలుగా వాడుకోవచ్చు.

పోజిటివ్ వే….
ప్రమోటర్స్ కి డబ్బులు వస్తే ఆ డబ్బులను మళ్ళీ గ్రోత్ ఉన్న కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడం. ఏదైతే ప్లెడ్జ్ చేసిన షేర్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ కంపెనీ గ్రోత్ కి ఉపయోగించడం.

నెగిటివ్ వే…
ఎప్పుడైతే మన కంపెనీ పెర్ఫార్మెన్సు  ఆశాజ‌న‌కంగా ఉండ‌దో.. కంపెనీ పెద్దగా గ్రో అవ్వదని అనిపిస్తుందో
ప్ర‌మోట‌ర్ అనేవారు కంపెనీనుంచి వైదొల‌గాల‌ని చూస్తారు. ఇక్కడున్న షేర్ ప్రైస్ ఎక్కువ పెరగదు అని తెలిసిన‌ప్పుడు ప్ర‌మోట‌ర్ దానిని తీసుకువెళ్ళి ప్లెడ్జ్ చేస్తే ఆ షేర్ ఏ ప్రైస్ లో ఉందో దానికి సంబంధించిన కొంత మనీని బ్యాంకర్స్ గానీ ఆపరేటర్స్ గానీ రుణంగా ఇస్తారు. ఇదే క్ర‌మంలో వాళ్ళకి ఎప్పుడైతే కంపెనీ గ్రో అవ్వడం లేదని ఆలోచన వస్తుందో వాళ్ళు క్లియర్ గా షేర్ ను తగ్గించుకుంటూ, షేర్ ను అమ్ముకుంటూ వస్తారు.

what banks will do with pledged shares  

ప్లెడ్జ్ చేసిన షేర్ల‌కి లోన్ ఇచ్చిన బ్యాంక్లర్లు, లేదా ఆప‌రేట‌ర్లు ఈ షేర్ ప్రైస్ ను ఫాలో అవుతూ ఉంటారు. ఎప్పుడైతే మనం తీసుకున్న లోన్, పడిపోతున్న షేర్ ప్రైస్ కు మ్యాచ్ అవ్వవో అప్పుడు  బ్యాంక‌ర్లు ప్రమోటర్ల‌కి రెండు ఆప్షన్ లు ఇస్తారు.
1. ఇంకా ప్ర‌మోట‌ర్ ద‌గ్గ‌రున్న షేర్ల‌ని ప్లెడ్జ్ చేయడం అంటే మిగిలిన షేర్ల‌ను మాద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టండి అని అడ‌గ‌డం.
2. మీకు ఏదైతే డబ్బులు రుణంగా ఇచ్చామో వాటిని రీ పేమెంట్ చెయ్యండి అని కోర‌డం.

ఈ రెండు ఆప్ష‌న్ల‌కి ప్రమోటర్స్ పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వకపోతే షేర్స్ అన్నింటినీ మార్కెట్లో ఓపెన్ గా అమ్మేస్తారు. ఎప్పుడైతే సప్లై ఆఫ్ షేర్స్ ఎక్కువై డిమాండ్ ఆఫ్ షేర్స్ తక్కువౌవుతుందో అప్పుడు షేర్ ప్రైస్ పడిపోతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసినవారు వాళ్ళు షేర్ ను అమ్మేస్తారు. అప్పుడు నష్టపోయేది రిటైల్ ఇన్వెస్టర్ మాత్రమే.

ఏ కంపెనీ ప్రమోటర్లు ఎక్కువ మొత్తంలో షేర్లను ప్లెడ్జి చేస్తారో దాన్ని ఆ కంపెనీ విషయంలో నెగటివ్ గా చూడాల్సి ఉంటుంది. అంటే ఆ కంపెనీకి నష్ట భయం ఉంది అని అర్థం.

అయితే మ‌న‌లాంటి రిటైల్ ఇన్వెస్ట‌ర్లు కూడా మ‌న స్టాక్స్‌ల‌ను ప్లెడ్జ్ చేయ‌వ‌చ్చు. అయితే  ఆ సొమ్మును మ‌ళ్లీ మ‌నం తిరిగి స్టాక్స్‌లోనే పెట్ట‌గ‌లం. మ‌న వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల‌ను ఉప‌యోగించుకోలేం. అయితే ప్లెడ్జింగ్ అనేది ఒక్కో బ్రోకింగ్ కంపెనీలో ఒక్కోలా ఉంటుంది.

252
FEATURE NEWS

Post navigation

Previous Post: డ‌బ్బు ఎక్క‌డ ఇన్వెస్ట్ చేయాలి which is the best investment option
Next Post: `సైబ‌ర్` వ‌ల‌కు చిక్క‌కూడ‌దంటే..

Related Posts

  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • 2025లో మల్టీ-అసెట్ ఫండ్స్ అద్భుత రాబడులు.. 2026లో అనుసరించాల్సిన వ్యూహాలు! Multi-Asset Funds Deliver Excellent Returns in 2025: Strategies to Follow in 2026! FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • 15:65:20 రూల్ పాటించండి.. సంప‌న్నుల‌వ్వండి! Follow the 15:65:20 Rule… Become Wealthy! FEATURE NEWS
  • క్రెడిట్ కార్డు లేదా..? ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు ట్రై చేయండి.. get Credit Card with Fixed Deposit FEATURE NEWS
  • డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులు పూర్తి చేయకపోతే భారీ పెనాల్టీలు తప్పవు.. Miss These 5 Tasks Before December 31? Be Ready for Hefty Penalties! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • పిసినారిగా ఉండండి what is benefits of being conjuse MONEY TIPS
  • ఎన్ ఆర్ ఐలు బ్యాంక్ అకౌంట్ స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌రిష్క‌రించుకోవాలి How NRIs should resolve bank account issues FEATURE NEWS
  • how to achieve early retirement and financial freedom ముందస్తు పదవీ విరమణ మరియు ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలి FINICAL PLANNING
  • ట్రంప్‌ వ్యాఖ్యలతో మార్కెట్లలో కలకలం… లాభాల జోరు ఒక్క రోజుకే పరిమితం.. Trump Remarks Rattle Markets… Rally Short-Lived FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • బీమా రంగంలో కొత్త అధ్యాయం.. ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు కొత్త రూల్స్.. New Chapter in Insurance Sector: New Rules for Insurance Companies from April 1 INSURANCE
  • ల‌వ్ విత్ మ‌నీ love with money FINICAL PLANNING
  • మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడికి కార‌ణ‌మేంటి What is the reason for the intense pressure in the market? MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme