Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

ఇవీ స్టాక్ మార్కెట్ల టైమింగ్స్‌ what are the timings of stock market

Posted on 12/04/202218/01/2025 By admin No Comments on ఇవీ స్టాక్ మార్కెట్ల టైమింగ్స్‌ what are the timings of stock market

మ‌న స్టాక్ మార్కెట్ల‌ను గ్లోబ‌ల్‌గా ఉండే స్టాక్ మార్కెట్లు ప్ర‌భావితం చేస్తాయి. అందుకే వాటి టైమింగ్స్‌ని మ‌నం త‌ప్ప‌కుండా మ‌నం తెలుసుకోవాలి. అయితే ఇండియ‌న్ స్టాక్ మార్కెట్‌లో ఏ టైంలో ఏం చేయోలో ఓసారి తెలుసుకుందాం.

సాధారణంగా ఇండియా స్టాక్ మార్కెట్‌ టైమ్ ను ఇలా వర్గీకరించవచ్చు.
* ఫ్రీ ఓపెన్ మార్కెట్ .. ఉదయం 9- 9.15 నిమిషాల మధ్య ట్రేడ్ అయ్యే వాటిని ఫ్రీ ఓపెన్ మార్కెట్ అంటారు.
తర్వాత వ‌చ్చేది నార్మ‌ల్ మార్కెట్‌. ఇందులో 9.15నిమిషాల నుంచి 3.30 నిమిషాల మధ్యలో ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఉదయం 9.గంటలకు కేవలం ఈక్విటీ మర్కెట్ మాత్రమే ఓపెన్ అవుతుంది. 9గంటల నుంచి 9.08నిమిషాల వరకు ఆర్డర్స్ ఇవ్వవచ్చు లేదా ఆర్డర్స్ కేన్సల్ చేసుకోవచ్చు. కాని 9.08 నిమిషాల తర్వాత ఆర్డర్స్ మార్చుకోడానికి అవ్వదు.

what is preopen market

* మనం ఫ్రీ ఓపెన్ మర్కెట్ లో ట్రేడింగ్ చెయ్యాలనుకుంటే nse india.com వెబ్ సైట్ లోకి వెళ్ళి market data then pre open market క్లిక్ చేస్తే అక్కడ ఈ రోజు ట్రేడర్స్ ఎందులోనికి రెడీ అవుతున్నారో ఆ స్టాక్ లిస్ట్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏ స్టాక్స్ లో అయితే ఎక్కువ‌ వాల్యూమ్ ఉంటుందో వాటిని మనం ఫ్రీ ఓపెన్ మార్కెట్ ట్రేడింగ్ కు తీసుకోవచ్చు. మార్కెట్ 3.00 – 3.30 నిమిషాల మధ్య జరిగే ఏవరేజ్ ప్రైస్ ని క్లోజింగ్ ప్రైస్ అంటారు.

timings of international stock markets

ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్స్ ఇలా..
సింగపూర్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడ్ అవుతున్న దానిని SGX నిప్టీ అంటారు. అక్కడ ఉదయం 6.00 గంటల నుండి అర్ధరాత్రి 11.30 వరకు రెండు సిప్ట్ లుగా ఈ మార్కెట్‌ పనిచేస్తుంది. అక్కడ కేవలం నిప్టీ ప్యూచర్ కాంట్రాక్ట్, నిప్టీ ఆప్సనల్ కాంట్రాక్ట్ ట్రేడ్ అవుతూ ఉంటాయి.
* ఆసియాలో మొదటి ఓపెన్ అయ్యే మార్కెట్ జపాన్ మార్కెట్. దానిని నిక్కీ అంటారు. ఈ మార్కెట్ ఉదయం 5.30 కి ఓపెన్ అవుతుంది. చివరిగా ఇండియన్ మార్కెట్ 9.15 నిమిషాలకు ఓపెన్ అవుతుంది.
మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత యూరప్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. అమెరికన్ మార్కెట్లు సాయంత్రం 8.00 గంటల నుంచి 2.30 వరకు ఓపెన్ అయి ఉంటాయి.
* బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ చేసే వారికీ ప్రత్యేకంగా విండో ఓపెన్ చేస్తారు. వీళ్ళ మార్కెట్ టైం 8.45 -9.00 గంటల వరకు ఉంటుంది. ఈ టైంలో బల్క్ డీల్స్, బ్లాక్ డీల్స్ కి అనుమ‌తి ఇస్తారు.

 

292
MARKET

Post navigation

Previous Post: రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఆదాయం what is the income source of state government
Next Post: HDFC & HDFC BANK మెర్జింగ్ తో లాభ‌మేనా what are the benefits of HDFC merging

Related Posts

  • భారీ నష్టాల్లో సూచీలు.. ఒక్కరోజులోనే ₹8 లక్షల కోట్లు ఆవిరి..! Markets in Freefall: ₹8 Lakh Crore Wiped Out in a Single Day MARKET
  • స్టాక్ మార్కెట్ అంటే గేంబ్లింగ్ కాదు stock market is not a gambling MARKET
  • ఐపీఓ నిబంధనల్లో కీలక మార్పులు.. భారీ కంపెనీలకు లిస్టింగ్ మార్గం సుగమం.. Key Changes in IPO Rules Open the Door for Mega Listings MARKET
  • LIC ఐపీవో.. పాల‌సీదారుల‌కు 10 శాతం రాయితీ 10 percent discount to policy holders in lic ipo MARKET
  • డివిడెండ్ పై ట్యాక్స్ చెల్లించాలా should we pay tax on dividends FEATURE NEWS
  • `డి-మ‌ర్ట్` అధినేత ద‌మానీ పోర్ట్ ఫోలియో ఇదే.. MARKET

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • 2026లో మీ పోర్ట్‌ఫోలియో బలోపేతం కావాలా? అయితే పాటించాల్సిన‌ ఇన్వెస్ట్‌మెంట్ టిప్స్ ఏమిటో తెలుసుకుందాం! Want to strengthen your portfolio in 2026? Here are the investment tips you must follow! INVESTMENTS
  • ఉద్యోగం మారారా? నో టెన్ష‌న్‌.. ! పాత PF అకౌంట్లను ఇలా మెర్జ్ చేసుకోవ‌చ్చు! Changed Your Job? No Tension! Here’s How to Merge Your Old PF Accounts FEATURE NEWS
  • బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు షాక్.. Budget Shock for Taxpayers FEATURE NEWS
  • HOW TO REACH FINANCIAL GOALS ఆర్థిక ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం ఎలా FINICAL PLANNING
  • ఒంటికి స‌రే.. ఇంటికో..? * హోం ఇన్సూరెన్స్ చేయించుకోవాల్సిందే FINICAL PLANNING
  • అప్పులు ఎక్కువైపోతున్నాయా? అన్నింటినీ ఒకేచోట ట్రాక్ చేయడం ఎలా? Multiple Loans? How to Track All Your Debts in One Place FINICAL PLANNING
  • ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds? MUTUAL FUNDS
  • ఏప్రిల్‌లో బ్యాంకులకు వరుస సెలవులు..! బ్యాంకింగ్ సేవ‌ల‌పై ప్ర‌భావం! Consecutive Bank Holidays in April..! Impact on Banking Services FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme