Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఆదాయం what is the income source of state government

Posted on 12/04/202218/01/2025 By admin No Comments on రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే ఆదాయం what is the income source of state government

రాష్ట్ర ప్ర‌భుత్వాలు అభివృద్ధికి, సంక్షేమ కార్య‌క్ర‌మాల కోసం అప్ప‌లు అధికంగా తెస్తున్నాయ‌ని ఇటీవ‌ల మ‌నం వింటూనే ఉన్నాం. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వాల నిర్వ‌హ‌ణ‌కు ఆదాయం ఎలా వ‌స్తుంది. ఖ‌ర్చులు ఎలా ఉంటాయి.. అప్ప‌లతో ఏం చేస్తారో ఓ సారి చూద్దాం.

రాష్ట్ర ప్రభుత్వానికి ప్ర‌ధానంగా ఈ 5 మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది.

EXCISE DUTY AND VAT ON LIQUOR
రాష్ట్రంలో అమ్మే మద్యంపై ఎక్సైజ్ సుంకం, వ్యాట్ రెండూ ఉంటాయి. కొన్ని రాష్ట్రాలలో వ్యాట్ ఉండదు. వ్యాట్ అంటే వాల్యూ ఆడెడ్ ట్యాక్స్. ట్యాక్స్ ఏదైనా సరే గవర్నమెంట్ కు డబ్బులు తెచ్చి పెడుతుంది. గుజరాత్, బీహార్ లో మాత్రమే లిక్కర్ బ్యాన్ అయి ఉంది. అందుకే అక్కడ లిక్క‌ర్‌ రెవెన్యూ రాదు. మద్యంపై వచ్చే రెవెన్యూ మొత్తం స్టేట్ గవర్నమెంట్స్ కి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందదు. జీఎస్టీ తర్వాత ఒక రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం తెచ్చేది లిక్కర్. కరోనా లాక్ డౌన్లో కూడా లిక్కర్ షాపును ఓపెన్ చేశారు.

VAT AND FUEL
ప్యూల్ మీద కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని విధిస్తే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ విధించింది.

STAMP DUTY AND REGISTRATION
రాష్ట్రంలో చాలామంది ఆస్తులను అమ్ముతుంటారు లేదా కొంటారు. ఆ ఆస్తులను తమ పేరుపై రిజిష్టర్ చేసుకున్నప్పుడల్లా కొంత డబ్బును గవర్నమెంట్ కి కట్టాలి. ఇలా ప్ర‌భుత్వానికి ఆదాయం స‌మ‌కూరుతుంది.

GST: GOODS AND SERVICES TAX
మనం పే చేసే జీఎస్టీలో కొంత డబ్బులు కేంద్రానికి, కొంత డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది. ఇలా రాష్ట్ర ప్ర‌భుత్వానికి అధికంగానే ఆదాయం స‌మ‌కూరుతుంది.

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి వాటా
కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో 41 శాతం స్టేట్స్ గవర్నమెంట్ కి ఇచ్చేస్తుంది. ఇంతకుముందు 42 శాతం ఉండేది. అయితే కొత్తగా జమ్మూ కాశ్మీర్ లడక్ కొత్తగా ఏర్పాటు అవడం వలన 1 శాతం షేర్ వాటికి వెళ్ళిపోతుంది. ఇవేకాకుండా RTA, MINING AND PROPERTY TAX ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.

* స్టేట్స్ గవర్నమెంట్స్ కి ముఖ్యంగా జీఎస్టీ, లిక్కర్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది.
* స్టేట్స్ అనేవి ప్రతి సంవత్సరం తన GDP లో3 శాతం అప్పుగా తీసుకోవచ్చు.
* స్టేట్స్ కి మొత్తం అప్పు GDP కి 25 శాతం కన్నా ఎక్కువ ఉండకూడదు.
* ఒక రాష్ట్ర అప్పును GDP తో మెజర్ చెయ్యాలి తప్ప అమౌంట్ తో మెజర్ చేయకూడదు.

expenditure of state government
రాష్ట్రానికి ఖర్చులు ఇలా

CAPITAL EXPENDITURE
ఆస్తులు క్రియేషన్ మీద అంటే… స్కూల్స్, కాలేజీస్, హాస్పిటల్స్, రోడ్, బ్రిడ్జ్, డ్యామ్స్ లాంటి ఆస్తులను క్రియేట్ చేయడానికి ఖర్చుపెడుతుంది.

REVENU EXPENDITURE
సంక్షేమ పథకాల మీద ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఖర్చుపెడుతుంది.

DEBT AND INTEREST PAYMNT
గవర్నమెంట్ ముందే కొన్ని అప్పులు తీసుకుని ఉంటుంది. వచ్చిన రెవెన్యూతో ఉన్న అప్పులో కొంత అప్పును చెల్లిస్తుంది. మిగిలిన అప్పుకి వడ్డీ కడుతుంది. ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్స్ అనేవి తమకు వచ్చిన ఆదాయాన్ని ఖర్చుపెడతాయి.

485
FEATURE NEWS Tags:EXCISE DUTY AND VAT ON LIQUOR, expenditure of state government, STAMP DUTY AND REGISTRATION, VAT AND FUEL, what is the income source of state government

Post navigation

Previous Post: కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..?
Next Post: ఇవీ స్టాక్ మార్కెట్ల టైమింగ్స్‌ what are the timings of stock market

Related Posts

  • ఇన్‌స్టంట్ లోన్ యాప్స్ ను వాడుతున్నారా? ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి! Using Instant Loan Apps? Take These Precautions! FEATURE NEWS
  • ఈపీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ ప‌డుతుందా? Is EPF Withdrawal Taxable? FEATURE NEWS
  • ప్రతీ ఒక్కరికీ 3 Portfolios ఎందుకుండాలి? Stock ఎప్పుడు అమ్మేయాలి? 3 ‘L’s సూత్రమేంటి? Why Should Everyone Have 3 Portfolios? When Should You Sell a Stock? What is the 3 ‘L’s Principle? FEATURE NEWS
  • ఇళ్లలో, ఆలయాల్లో మూలుగుతున్న పసిడి… ఆర్థిక వ్యవస్థకు ఉపయోగం ఎంత? Idle Gold in Homes and Temples… What It Means for the Economy FEATURE NEWS
  • CAN NRIS INVEST IN PPF ఎన్ఆర్ఐలు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చా FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • ఐపీఓ నిబంధనల్లో కీలక మార్పులు.. భారీ కంపెనీలకు లిస్టింగ్ మార్గం సుగమం.. Key Changes in IPO Rules Open the Door for Mega Listings MARKET
  • ఆన్‌లైన్‌లో లోన్ తీసుకుంటున్నారా.. జాగ్ర‌త్త ! FINICAL PLANNING
  • గోల్డ్‌ బాండ్స్‌పై బంపర్‌ రిటర్న్స్… ₹1 లక్ష పెట్టుబడికి ₹4.41 లక్షలు! Bumper Returns on Gold Bonds… ₹1 Lakh Investment Grows to ₹4.41 Lakh! FEATURE NEWS
  • బంగారంపై పెట్టుబ‌డి.. దండ‌గే! FINICAL PLANNING
  • బంగారం కొంటున్నారా! అయితే ఈ టిప్స్ పాటించండి! Buying Gold? Follow These Tips! FINICAL PLANNING
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors MUTUAL FUNDS
  • స్టాక్స్ స్ప్లిట్ వ‌ల్ల లాభ‌మేనా what are the benefits of stock split FEATURE NEWS
  • పెళ్లి కానుకల‌పై పన్ను విధిస్తారా? నిబంధ‌న‌లు తెలుసుకోవ‌డం మేలు! Do Wedding Gifts Attract Tax? Understanding the Rules is Essential! FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme