షార్ట్ టెర్మ్ హోల్డింగ్, లాంగ్ టెర్మ్ హోల్డింగ్ లో ఏది లాభదాయకం Which is profitable in short term holding and long term holding
సాధారణంగా మనమంతా స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్రేడర్లు, ఇన్వెస్టర్లుగా ఆలోచిస్తూ ఉంటాం. మార్కెట్ కండిషన్ బట్టి, మూమెంట్‌ను ఆధారంగా చేసుకుని ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని స్టాక్‌లను ఇంట్రాడే ట్రేడింగ్‌కోసం, మరి కొన్నింటిని షార్ట్ టెర్మ్ కోసం హోల్డ్ చేస్తాం. కానీ మనకు బాగా నమ్మకం ఉన్న, భవిష్యత్తు ఎదుగుదలకు బలమైన అవకాశాలు ఉన్న కంపెనీలను లాంగ్ టర్మ్ కోసం ఎంచుకుని అందులో ఇన్వెస్ట్ చేస్తాం. అయితే ఈ రకంగా ఆ స్టాక్‌లను ఎలా విభజించుకోవాలి.. ఏ…
