సెక్షన్ 80 ద్వారా ట్యాక్స్ మినహాయింపు పొందడం ఎలా How To Get Tax Exemption Through Section 80
మన దేశంలో పన్ను కట్టడం తప్పనిసరి. అధిక ఆదాయ వర్గాల వారంతా ట్యాక్స్ పరిధిలోకి వస్తారు. ఉన్నతోద్యోగులు, వ్యాపారులు వివిధ వర్గాల వారంతా ట్యాక్స్ కట్టితీరాల్సిందే. ఇలా మనం చెల్లించే ట్యాక్స్ తోనే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. వ్యాపారవేత్తల మాట పక్కన పెడితే సాధారణంగా ఉద్యోగులంతా పక్కాగా ట్యాక్స్ కడుతుంటారు. ఈ క్రమంలో ఎటువంటి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నా అందిపుచ్చుకోవడానికి వెనుకాడరు. ఇలా ట్యాక్స్ కట్టే క్రమంలో వచ్చే మినహాయింపులు,వెసులుబాట్ల గురించి ఓ సారి తెలుసుకుందాం. ట్యాక్స్…
