మనలో చాలామంది డబ్బు గురించి చులకనగా మాట్లాడతారు. వెంట్రుకతో సమానం అని, కావాలంటే ఇప్పుడే కోట్లు కోట్లు సంపాదించగలమని బీరాలు పలుకుతుంటారు.. కానీ అంత అవసరం లేదని, డబ్బు లేకపోయినా ఎలాగోలా బతికేయగలమని అంటుంటారు. అలా అనే వారు ఎవరూ సక్సెస్‌ఫుల్…