క్రెడిట్ కార్డు లేదా..? ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు ట్రై చేయండి.. get Credit Card with Fixed Deposit
ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డు అవసరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందరూ అన్ని రకాల క్రయవిక్రయాలకు క్రెడిట్ కార్డులను వాడుతున్నారు. ముందస్తు క్రెడిట్ పొందడమే కాకుండా రివార్డు పాయింట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, ప్రత్యేక డిస్కౌంట్లు .. ఇలా అనేక రకాల బెనిఫిట్లు పొందుతున్నారు. అందుకే ప్రజల్లో క్రెడిట్ కార్డులపై విపరీతమైన ఆదరణ పెరిగింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అంటూ ప్రతి చోటా వీటినే వాడుతూ చాలా క్రేజీగా తయారయ్యారు. అంతే కాకుండా సకాలంలో బిల్లులు కట్టడం…
