ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో హై రిటర్న్స్ which mutual funds generate good returns
మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేముందు ఇవి కూడా రిస్క్ తో కూడుకున్నవి అన్న విషయం గుర్తించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్ లో సరైన ఫలితాన్ని పొందాలనుకున్నవాళ్ళు దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది. తక్కువకాలం ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నష్టపోతారు. ఇప్పుటి వరకు మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ను ఓసారి చూద్దాం. 2022 లోనూ అవి ఎలా ఫెర్పార్మ్ చేస్తాయో పరిశీలిద్దాం. NIFTY NEXT FIFTY * NIFTY NEXT FIFTY లోని…
Read More “ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో హై రిటర్న్స్ which mutual funds generate good returns” »

