అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే అదో గొప్పగా, క్రేజీగా ఫీలవుతారు చాలా మంది. బ్యాంకు అకౌంట్లు పెరగడం వల్ల మనకు వచ్చే ఆదాయం కానీ, లాభం కానీ ఏమీ ఉందడు. తిరిగి నష్టమే.. కానీ ఈ విషయాన్ని గుర్తించక చాలా మంది అనేక బ్యాంకుల్లో అకౌంట్లు తెరుస్తుంటారు. కానీ ఇన్ని బ్యాంకు అకౌంట్లు తెరవాలన్న నిబంధన ఏదీ లేదు. సాధారణంగా ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు అకౌంట్లయినా తెరవ వచ్చు. కానీ ఒక బ్యాంకు లో మాత్రం…
Read More “అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have” »

