పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit
కష్టపడి సంపాదించిన డబ్బుకు మంచి రాబడిని అందించే సురక్షితమైన మార్గంగా పోస్ట్ ఆఫీసు పథకాలను ఖాతాదారులు చూస్తారు. అటువంటి పథకాల్లో పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ) ఒకటి. దీనిలో సాధారణ బ్యాంకుల్లో లభించే ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ లకన్నా అధికంగా వడ్డీ వస్తుంది. మన దేశంలోని మధ్య తరగతి ప్రజలు పోస్టు ఆఫీసుల్లో నగదు దాచుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు. బ్యాంకుల్లో ఎన్ని రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నా ఎక్కువగా పోస్ట్ ఆఫీసుల వైపే చూస్తారు. దీనికి…
Read More “పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అంటే ఏమిటి What is Post Office Recurring Deposit” »

