డివిడెండ్ ఎందుకిస్తారు what is dividend in stock market
what is dividend in stock market ఏదైనా ఒక కంపెనీ తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని షేర్ హోల్డర్ కు పంచడాన్ని డివిడెండ్ అంటారు. అంటే ఒక కంపెనీ భాగా లాభాల్లో వచ్చినపుడు ఆ లాభాల్లో కొంత తిరిగి ఆ కంపెనీ అభివృద్దికి ఖర్చు చేస్తుంది. అలాగే కొంత భాగాన్ని డివిడెండ్స్ రూపంలో ఆ కంపెనీ షేర్ హోల్డర్ కి పంచిపెడుతుంది. అయితే అన్ని కంపెనీలు ఈ డివిడెండ్స్ ఇవ్వవు. కేవలం కొన్ని కంపెనీలు…
Read More “డివిడెండ్ ఎందుకిస్తారు what is dividend in stock market” »

