పసిడి రుణాలకు కొత్త శాఖలు.. ! నూతన దశలోకి గోల్డ్ లోన్ మార్కెట్ ! ఆర్థిక వ్యవస్థకు ఊతం New Branches for Gold Loans… The Gold Loan Market Enters a New Phase! A Boost to the Economy
దేశంలో చిన్న, మధ్య తరగతి కుటుంబాల నుంచి రైతులు, వృత్తిదారుల వరకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు మొదట గుర్తుకొచ్చేది ‘పసిడి రుణం’. అవసరమైనప్పుడు గోల్డ్‌ని పూచీకత్తుగా పెట్టి తక్షణమే నగదు అందించే ఈ పద్దతి ప్రజల్లో విపరీతంగా ప్రాచుర్యం పొందింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFCలు) కూడా దీనికి అనుగుణంగా తమ సేవలను విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో 3,000 కొత్త గోల్డ్ లోన్ శాఖలను ప్రారంభించేందుకు ప్రధాన బ్యాంకులు, పలువురు ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లు…

