బాండ్లపై పెరుగుతున్న ఆసక్తి! సెబీ హెచ్చరికలు! Rising Interest in Bonds! SEBI Issues Fresh Warnings
పెట్టుబడుల ప్రపంచంలో ఒక్కోసారి ఒక్కో పథకం ప్రత్యేకంగా వెలుగులోకి వస్తుంది. వాటిల్లో బాండ్లు ఒకటి. మొబైల్ ఫోన్‌లో కొన్ని నిమిషాల్లోనే బాండ్లను కొనగలిగే అవకాశాలు రావడంతో యువ పెట్టుబడిదారులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు వీటిపట్ల ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. స్థిరమైన రాబడి, తక్కువ హెచ్చుతగ్గులు అనే ప్రత్యేకతల వల్ల వీటి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపధ్యంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) పెట్టుబడిదారులకు కొన్ని కీలక సూచనలను జారీ చేసింది. ముఖ్యంగా…

