అధిక ఎఫ్‌డీలతో లాభమా? నష్టమా? High FD Investments: Profit or Loss?
భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేసే వారికి, నగదు సురక్షితంగా పెంచుకోవాలనుకునేవారికి బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (NBFC) అందించే అత్యంత సులభమైన , రాబడి ఆప్షన్ ఎఫ్‌డీ ( ఫిక్సడ్ డిపాజిట్). ఇది ఒక నిర్దిష్ట వ్యవధి (కొన్ని నెలలు నుండి కొన్ని సంవత్సరాలు) లో మీ డబ్బును బ్యాంకులో లేదా ఫైనాన్షియల్ సంస్థలో జమ చేసేటప్పుడు, స్థిరమైన వడ్డీ రేటుతో లాభం పొందే విధానం. ఇందులో రాబడి స్థిరంగా ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉంటుంది….
Read More “అధిక ఎఫ్‌డీలతో లాభమా? నష్టమా? High FD Investments: Profit or Loss?” »

