కొత్త సంప‌న్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents

అదృష్టం వరిస్తే.. పరిస్థితులు కలిసొస్తే.. సామాన్యులు సంపన్నుల‌వుతారు. సంపన్నులు కుబేరుల‌వుతారు. కానీ అంతటితో సమస్యలు అంతా పరిష్కారమవుతాయి అనుకోవడం పొరపాటే. కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి పాత ఆలోచన విధానం పనికిరాదు. సరికొత్త మైండ్‌సెట్ అవసరం. ‘వెల్త్ సైకాలజిస్టులు’ (Wealth Psychologists for … Read More