100% విదేశీ పెట్టుబడులకు అనుమతి.. ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయ్..? 100% Foreign Investment Approval: What Changes Will It Bring to the Insurance Sector?
భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రంగాల్లో ఇన్సూరెన్స్ రంగం (Insurance Industry)ఒకటి. దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు భద్రత కల్పించే ఈ రంగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం చర్చకు దారి తీస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష … Read More










