శాలరీ స్లిప్ లేకపోయినా పర్సనల్ లోన్ పొందొచ్చు..! అదెలాగో తెలుసుకుందాం! No Salary Slip? No Problem! Personal Loans Made Easy
పర్సనల్ లోన్ అడిగితే బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు మొదటగా చూసేది శాలరీ స్లిప్. స్థిరమైన ఉద్యోగం, నెలనెలా జీతం వస్తోందని శాలరీ స్లిప్ నిరూపిస్తుంది. కాబట్టి ‘గ్యారంటీ లేకుండా’ బ్యాంకులు రుణం ఇస్తాయి. కానీ బిజినెస్ చేసేవారికి, స్వయం ఉపాధిగల వారికి, అద్దె ఆదాయం ఉన్నవారికి శాలరీ స్లిప్ ఉండదు. అందుకే రుణం దొరకదని చాలామంది భావిస్తారు. అయితే తాజా పరిస్థితుల్లో శాలరీ స్లిప్ లేకుండానే పర్సనల్ లోన్ పొందే అవకాశం సులభమవుతోంది. బ్యాంకులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఆదాయ…

