This is how to check for losses in the stock market స్టాక్ మార్కెట్‌లో నష్టాలకు ఇలా చెక్ పెట్టండి
అధిక ఆదాయం పొందాలనే దురాశతో కొంతమంది యువత భారీగా నష్టపోతున్నారు. అవగాహన లేక.. ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారు. సరైన మార్గం ఎంచుకోక దాచుకున్న డబ్బులను పోగొట్టుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ లోనూ సరైన విధానంలో డబ్బులు మదుపు చేయకుండా నష్టాల పాలవుతున్నారు. స్టాక్ మార్కెట్ ను కూడా ఒక వ్యాపారంగా భావించి ముందుకు వెళ్తే కొంత వరకు నష్టాలను తగ్గించుకోవచ్చు. మరి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే…

