what are the problems with small Loan Apps లోన్ యాప్స్‌తో సమస్యలు ఏమిటి
ఇటీవల కాలంలో మైక్రో లోన్ యాప్స్‌కి మంచి డిమాండ్ పెరిగింది. చాలా సింపుల్ ప్రాసెస్ కావడం, మొబైల్ నుంచి అంతా చేయగలగడంతో అందరూ వీటినే ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరిగింది. అయితే అదే స్థాయిలో వీటితో సమస్యలు వస్తున్నాయి. చాలా మంది వీటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు. వీటితో వచ్చే సమస్యలు ఏమిటీ..? వీటిని మనం ఎలా ఎదుర్కోవాలి? ఈ యాప్స్‌ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయం ఓ సారి చూద్దాం. మైక్రో…
Read More “what are the problems with small Loan Apps లోన్ యాప్స్‌తో సమస్యలు ఏమిటి” »

