ఇదీ భారత నారీ శక్తి succesfull indian women in corporate world
ప్రపంచ కార్పొరేట్ రంగాన్ని నడిపిస్తున్న వారంతా భారతీయులే. అతి పెద్ద, అత్యంత మార్కెట్ విలువ గల కంపెనీలకు భారతీయ పురుషులే సీఈవోలుగా సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీరికి ఏ మాత్రం తీసి పోకుండా భారతీయ మహిళలు కూడా అత్యంత విజయవంతమైన కంపెనీలకు కీలక బాధ్యతలు వహిస్తున్నారు. వారిలో కొంతమంది గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. indian female ceos of world best companies Revathi Advaithi రేవతి అద్వైతి ప్రపంచంలో అతి పెద్ద కంపెనీలలో…
Read More “ఇదీ భారత నారీ శక్తి succesfull indian women in corporate world” »

