ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు విత్‌డ్రా ఎలా how to withdraw money without ATM card
బ్యాంకులు ఇచ్చే డెబిట్ కార్డులు( ఏటీఎం) ద్వారా మనం డబ్బులు విత్‌డ్రా చేస్తుంటాం. ఆ కార్డులను జాగ్రత్తగా భద్ర పరుచుకుని, వాటిని మన వెంట తీసుకువెళ్లి ఏటీఎం మిషన్‌లో డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలి. ఒకే వేళ కార్డుమర్చిపోతే అంతే సంగతులు. కానీ కార్డులేకపోయినా డబ్బులు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించాలని ఆర్‌బీఐ సూచిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ ద్వారా అన్నీ ఏటీఎంలలో కార్డు లేకుండా నగదు ఉపసంహరణలను అందుబాటులో ఉంచాలి. కార్డ్ స్కిమ్మింగ్, క్లోనింగ్ వంటి…
Read More “ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు విత్‌డ్రా ఎలా how to withdraw money without ATM card” »

