లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ పుస్తక సమరీ LIFE’S AMAZING SECRETS by gaur gopal das book review telugu
`నీకు ఒక పెద్ద సమస్య వచ్చింది. ఇప్పడు నువ్వు ఆ సమస్యను పరిష్కరించగలవు అనుకుందాం, అప్పుడు టెన్షన్ పడనక్కర్లేదు. ఒక వేళ నువ్వు ఏం చేసినా ఆ సమస్యను పరిష్కరించలేవు అనుకుందాం, అప్పడూ టెన్షన్ అవసరంలేదు.` అంటే మొత్తమ్మీద మనం టెన్షన్ పడడం అనవసరం అనేది ఇక్కడ పాయింట్. ఇలాంటి ఒక గొప్ప జీవిత సత్యం చెప్పింది గురు గోపాల్ దాస్. జీవితంలో సంతోషాలు మనం చూసే కోణంలోనే ఉంటాయన్నది నిజం. అదే విషయాన్ని వివిధ ఉదాహరణలతో…
